Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు ఈ 5 పండ్ల‌కు దూరంగా ఉండాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Diabetes &colon; à°®‌à°¨‌లో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి&period; షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా బాధ‌à°ª‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని చెప్ప‌à°µ‌చ్చు&period; అలాగే ఈ వ్యాధి à°µ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు&period; షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా మనం అనేక ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; జీవితాంతం బాధ‌à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; అలాగే à°®‌à°¨ జీవితాంతం మందులు మింగాల్సిన à°ª‌రిస్థితి నెల‌కొంటుంది&period; అంతేకాకుండా à°®‌నం తీసుకునే ఆహార విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి&period; లేదంటే à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు à°®‌రింత‌గా పెరిగి తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి à°µ‌స్తుంది&period; షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచ‌డంలో పండ్లు à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల శరీరానికి కావ‌ల్సిన పోష‌కాలు à°²‌భించ‌డంతో పాటు à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌కుండా ఉంటాయి&period; అయితే షుగ‌ర్ వ్యాధి గ్రస్తులు అన్ని à°°‌కాల పండ్ల‌ను తీసుకోకూడ‌దు&period; కొన్ని à°°‌కాల పండ్లు à°¸‌à°¹‌జ సిద్దంగా తియ్య‌గా ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరిగే అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక ఇలాంటి పండ్ల‌కు షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు దూరంగా ఉండాలి&period; షుగ‌ర్ వ్యాధిని à°®‌రింత‌గా పెంచే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; షుగ‌ర్ తో బాధ‌à°ª‌డే వారు అర‌టి పండును తీసుకోకూడ‌దు&period; అర‌టిపండులో ఫైబ‌ర్&comma; ప్రోటీన్&comma; విట‌మిన్స్&comma; పొటాషియం&comma; మెగ్నీషియం వంటి పోష‌కాలు ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది&period; కానీ షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డేవారు అర‌టి పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరిగి à°¸‌à°®‌స్య à°®‌రింత తీవ్ర‌à°®‌య్యే అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39263" aria-describedby&equals;"caption-attachment-39263" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39263 size-full" title&equals;"Diabetes &colon; షుగ‌ర్ ఉన్న‌వారు ఈ 5 పండ్ల‌కు దూరంగా ఉండాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;diabetes&period;jpg" alt&equals;"Diabetes patients must avoid these 5 fruits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39263" class&equals;"wp-caption-text">Diabetes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు అర‌టిపండును తీసుకోక‌పోవ‌à°¡‌మే మంచిది&period; అలాగే షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు మామిడిపండ్ల‌ను కూడా తీసుకోకూడదు&period; మామిడిపండ్ల‌ల్లో చ‌క్కెర స్థాయిలు ఎక్కువ‌గా ఉంటాయి&period; అలాగే వీటి యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది&period; వీటిని తిన్న వెంట‌నే à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతాయి&period; క‌నుక మామిడి పండ్ల‌కు కూడా దూరంగా ఉండాలి&period; అదే విధంగా షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు పైనాపిల్ ను కూడా ఎక్కువ‌గా తీసుకోకూడదు&period; పైనాపిల్ లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; కానీ దీనిలో ఉండే కార్బోహైడ్రేట్స్ à°°‌క్తంలో త్వ‌à°°‌గా క‌లిసిపోయి చ‌క్కెర స్థాయిల‌ను పెంచుతాయి&period; అలాగే షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు ఎండు ఖ‌ర్జూర‌à°²‌ను కూడా à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండు ఖ‌ర్జూరాల‌లో చ‌క్కెర స్థాయిలు ఎక్కువ‌గా ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల వెంట‌నే à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతాయి క‌నుక వీటికి కూడా దూరంగా ఉండాలి&period; ఇక పుచ్చ‌కాయ‌ను కూడా షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; పుచ్చ‌కాయ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ దాదాపు 70 నుండి 72 à°®‌ధ్య‌లో ఉంటుంది&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి&period; క‌నుక షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు ఈ పండ్ల‌కు దూరంగా ఉండాల‌ని వీటిని à°¬‌దులుగా ఇత‌à°° పండ్ల‌ను ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఒక‌వేళ ఈ పండ్ల‌ను తినాల‌నిపిస్తే చాలా à°¤‌క్కువ మోతాదులో మాత్ర‌మే తీసుకోవాల‌ని అప్పుడే ఆరోగ్యానికి హాని క‌à°²‌గ‌కుండా ఉంటుంద‌ని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts