హెల్త్ టిప్స్

కొవ్వు ప‌ట్ట‌ని ఆహారాల గురించి మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమందికి ఆకలేసినపుడల్లా ఏదో ఒకటి తినేయడం అలవాటు&period; చిప్స్&comma; చాక్లెట్&comma; బిస్కట్&comma; కూల్ డ్రింక్ ల వంటివి తినటం తాగటం చేస్తారు&period; ఇవన్నీ షుగర్ అధికంగా వుండే కార్బోహైడ్రేట్లకంటే హానికరం&period; అందుకని ఎన్ని తిన్నా కొవ్వు పట్టని ప్రత్యామ్నాయ కొవ్వు తిండ్లు పరిశీలిద్దాం&period; కుక్కీలు&comma; కేకులు &&num;8211&semi; అతి తక్కువ కొవ్వు తో పీచు అధికంగా వుండే కుక్కీలు&comma; కేకులు&comma; ఐస్ క్రీములు సలాడ్లు&comma; ఆపిల్ సాస్&comma; ఎండు ద్రాక్షలు ఎన్ని తిన్నప్పటికి వీటిలో నీరు అధికం కనుక కొవ్వు పట్టదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేపుడు పదార్ధాలు &&num;8211&semi; వీటిలో కేలరీలు తక్కువ&period; త్వరగా జీర్ణ అయిపోతాయి&period; వీటి రసాయన నిర్మాణం తేలికగా వాటిని విచ్ఛిన్నం చేస్తుంది&period; కేండీలలో వాడే సలాట్రిమ్ బేకరీ తిండ్లు&comma; వెజిటబుల్ ఆయిల్&comma; ఒలెస్ట్రా మొదలైనవి కేలరీ లుండని కొవ్వులు ప్రొటీన్ ఆధారిత కొవ్వు &&num;8211&semi; వెన్నతీసిన పాలు ఉత్పత్తులు&comma; గుడ్లు లోని వైట్&comma; ఆమ్లెట్లు&comma; టోస్ట్ మొదలైనవి ఎన్ని తిన్నా ఫిట్ గానే వుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81070 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;healthy-foods-2&period;jpg" alt&equals;"do you know about foods that do not create fat " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రిఫ్రిజిరేట్ చేసిన జున్ను మొదలైనవి హాని కలిగించవు&period; కొవ్వు తిన్నప్పటికి ఏ రకమైన కొవ్వు తింటున్నారనేది గమనించాలి&period; తినే తిండ్లపై ఈ మాత్రం శ్రధ్ధ వహిస్తే&comma; శరీరాన్ని కొవ్వు పట్టకుండా ఎప్పటికి స్లిమ్ గా వుండేలా జాగ్రత్త పడచ్చు&period; ఆరోగ్యకర పదార్ధాలు తినండి దీర్ఘకాలం జీవించండి అనేదే ధ్యేయంగా వుండాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts