హెల్త్ టిప్స్

Cumin Water : ప‌ర‌గ‌డుపునే జీల‌క‌ర్ర నీటిని తాగితే.. బోలెడు లాభాలు.. ఆశ్చ‌ర్య‌పోతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Cumin Water &colon; జీల‌క‌ర్ర‌ను నిత్యం à°®‌నం వంట‌కాల్లో ఎక్కువ‌గా వాడుతుంటాం&period; దీని à°µ‌ల్ల ఆయా వంట‌à°²‌కు చ‌క్క‌ని రుచి&comma; వాస‌à°¨ à°µ‌స్తాయి&period; అయితే జీల‌క‌ర్ర à°®‌à°¨‌కు ఆ విధంగానే కాదు&comma; ఆరోగ్యాన్ని à°ª‌à°°à°¿à°°‌క్షించే ఔష‌ధంగా కూడా à°ª‌నిచేస్తుంది&period; ఎందుకంటే దీంట్లో అనారోగ్య à°¸‌మస్య‌à°²‌ను à°¤‌రిమి కొట్టే ఎన్నో à°°‌కాల ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; ఈ క్ర‌మంలో జీల‌క‌ర్ర‌తో à°¤‌యారు చేసిన నీటిని రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపున తాగితే దాంతో ఎన్నో అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేదం చెబుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీల‌క‌ర్ర నీటిని ఎలా à°¤‌యారు చేయాలంటే&period;&period; ఒక పాత్ర‌లో ఒక గ్లాస్ నీటిని తీసుకుని కొద్దిగా వేడి చేయాలి&period; అందులో జీల‌క‌ర్ర వేసి à°®‌రికొంత సేపు à°®‌రిగించాలి&period; అనంత‌రం ఆ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే ఉద‌యాన్నే à°ª‌à°°‌గడుపున తాగేయాలి&period; దీంతో అనేక‌ లాభాలు క‌లుగుతాయి&period; జీల‌క‌ర్ర నీటిని రోజూ తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ సంబంధ à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; జీర్ణాశ‌యం శుభ్ర‌à°®‌వుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్‌&comma; అసిడిటీ వంటి à°¸‌à°®‌స్య‌లు మాయ‌à°®‌వుతాయి&period; ఆక‌లి à°¸‌రిగ్గా లేని వారు ఈ నీటిని తాగితే à°«‌లితం ఉంటుంది&period; క‌డుపులో పురుగులు ఉంటే చ‌నిపోతాయి&period; జీల‌క‌ర్ర నీటిని తాగితే గ‌ర్భిణీల‌కు పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి&period; జీల‌క‌ర్ర‌లో ఉండే ఔష‌à°§ గుణాలు క్షీర గ్రంథుల‌ను ఉత్తేజం చేస్తాయి&period; దీంతో పాలు బాగా à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59825 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;cumin-water&period;jpg" alt&equals;"drink cumin water on empty stomach for many benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిక్ పేషెంట్ల‌కు జీల‌క‌ర్ర నీరు à°ª‌à°µ‌ర్‌ఫుల్ మెడిసిన్ అనే చెప్ప‌à°µ‌చ్చు&period; ఎందుకంటే ఈ నీటిని రోజూ తాగితే వారి à°°‌క్తంలోని షుగ‌ర్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; à°«‌లితంగా à°®‌ధుమేహం అదుపులోకి à°µ‌స్తుంది&period; షుగ‌ర్‌ à°µ‌ల్ల క‌లిగే ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు కూడా à°¨‌à°¯‌à°®‌వుతాయి&period; జీల‌క‌ర్ర నీటికి బీపీని అదుపు చేసే గుణం ఉంటుంది&period; దీని à°µ‌ల్ల à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి&period; à°«‌లితంగా గుండె à°¸‌à°®‌స్య‌లు రావు&period; à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన యాంటీ వైర‌ల్‌&comma; యాంటీ à°¬‌యోటిక్‌&comma; యాంటీ బాక్టీరియ‌ల్&comma; యాంటీ ఫంగ‌ల్ గుణాలు జీల‌క‌ర్ర నీటిలో ఉంటాయి&period; క‌నుక ఇవి రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; à°ª‌లు ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి à°®‌à°¨‌ల్ని à°°‌క్షిస్తాయి&period; ప్ర‌ధానంగా à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి అనారోగ్యాలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీల‌క‌ర్ర నీటి à°µ‌ల్ల మూత్రాశ‌à°¯ సంబంధ à°¸‌à°®‌స్య‌లు దూర‌à°®‌వుతాయి&period; మూత్రం ధారాళంగా à°µ‌స్తుంది&period; కిడ్నీల‌లో రాళ్లు క‌రుగుతాయి&period; మూత్ర‌పిండాల్లో ఉండే విష à°ª‌దార్థాలు à°¬‌à°¯‌టికి పోతాయి&period; క‌డుపులో వికారంగా ఉండ‌డం&comma; à°¤‌à°² తిప్ప‌డం&comma; త్రేన్పులు వంటి à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు జీల‌క‌ర్ర నీటిని తాగితే à°«‌లితం క‌నిపిస్తుంది&period; క‌డుపులో ఏర్ప‌డే అల్స‌ర్ల‌ను&comma; పుండ్ల‌ను à°¤‌గ్గించ‌డంలో జీల‌క‌ర్ర ఎఫెక్టివ్‌గా à°ª‌నిచేస్తుంది&period; రోజూ కొద్దిగా జీల‌క‌ర్ర నీటిని తాగితే చాలు&period; దీంతో ఆయా à°¸‌à°®‌స్య‌లు దూర‌à°®‌వుతాయి&period; జీల‌క‌ర్ర నీటిని తాగితే à°¡‌యేరియా à°¤‌గ్గుతుంది&period; రోజంతా à°¶‌రీరానికి కావ‌ల్సిన à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; ఒత్తిడి పోయి ఉత్సాహంగా ఉంటారు&period; నిద్ర‌లేమితో బాధ à°ª‌డే వారు జీల‌క‌ర్ర నీటిని తాగితే మంచిది&period; ఇందులో ఉండే ఔష‌à°§ గుణాలు చ‌క్క‌గా నిద్ర à°ª‌ట్టేలా చేస్తాయి&period; దీంతో à°ª‌డుకున్న వెంట‌నే నిద్ర‌లోకి జారుకుంటారు&period; ఇలా జీల‌క‌ర్ర నీటితో అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts