Fenugreek Seeds And Cinnamon : రోజూ ఈ మూడింటినీ తీసుకోండి.. ఎలాంటి రోగాలు ఉండ‌వు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fenugreek Seeds And Cinnamon &colon; ఈ మూడు à°ª‌దార్థాల‌ను క్ర‌మం à°¤‌ప్ప‌కుండా వాడితే ఎంతో కాలంగా వేధిస్తున్న కీళ్ల నొప్పులు తగ్గుతాయి&period; à°¶‌రీరంలో ఉండే నొప్పుల‌న్నీ à°¤‌గ్గుతాయి&period; విరిగిన ఎముక‌లు కూడా అతుక్కుంటాయి&period; à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; à°®‌నం తీసుకోవాల్సిన వాటిలో మొద‌టిది మెంతులు&period; ఇవి à°®‌నంద‌రికి తెలిసిన‌వే&period; ప్ర‌తి ఒక్క‌à°°à°¿ వంటింట్లో మెంతులు ఉంటాయ‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; మెంతుల్లో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; ఆయుర్వేదంలో వీటిని వివిధ అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించడంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు&period; à°¶‌రీరంలో యాసిడ్ శాతాన్ని à°¤‌గ్గించ‌డంలో&comma; à°°‌క్త‌హీన‌à°¤‌ను à°¤‌గ్గించ‌డంలో మెంతులు à°®‌à°¨‌కు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అంతేకాకుండా వీటిలో ఉండే à°°‌సాయ‌నాల à°¸‌మ్మేళ‌నాలు à°¡‌యాబెటిస్ ను అదుపులో ఉంచ‌డంలో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°¶‌రీరంలో వాతం పెరిగిపోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో అనేక à°°‌కాల à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; వాతం పెరిగిపోవ‌డం à°µ‌ల్ల వెన్ను నొప్పి&comma; కీళ్ల నొప్పులు&comma; మోకాళ్ల నొప్పులు&comma; మెడ నొప్పి వంటి ఎన్నో à°°‌కాల à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; ఇలాంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ప్ర‌తిరోజూ మెంతుల‌ను à°¤‌ప్ప‌కుండా తీసుకోవాలి&period; మెంతులు ఒక పెయిన్ కిల్ల‌ర్ లాగా à°ª‌ని చేసి నొప్పుల‌ను à°¤‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌à°ª‌డతాయి&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌ను మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా మెంతులు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మెంతుల‌ను à°®‌నం నాన‌బెట్టి తీసుకోవాలి&period; రాత్రి à°ª‌డుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ మెంతుల‌ను వేసి నాన‌బెట్టాలి&period; వేసవి కాలంలో లేదా వేడి à°¶‌రీర‌à°¤‌త్వం ఉన్న వారు అర టీ స్పూన్ మెంతుల‌ను మాత్ర‌మే ఉప‌యోగించాలి&period; ఇలా నాన‌బెట్టిన మెంతుల‌ను నీటితో à°¸‌హా గిన్నెలో వేసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31052" aria-describedby&equals;"caption-attachment-31052" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31052 size-full" title&equals;"Fenugreek Seeds And Cinnamon &colon; రోజూ ఈ మూడింటినీ తీసుకోండి&period;&period; ఎలాంటి రోగాలు ఉండ‌వు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;fenugreek-seeds-cinnamon-1&period;jpg" alt&equals;"Fenugreek Seeds And Cinnamon take them with garlic daily" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31052" class&equals;"wp-caption-text">Fenugreek Seeds And Cinnamon<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ నీటిని తాగి మెంతుల‌ను à°¨‌మిలి తినాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; అలాగే à°®‌నం తీసుకోవాల్సిన రెండో à°ª‌దార్థం దాల్చిన చెక్క‌&period; à°®‌à°¨ వంటింట్లో ఉండే à°®‌సాలా దినుసుల్లో ఇది ఒక‌టి&period; దాల్చిన చెక్కను వాడ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో&comma; à°°‌క్త‌నాళాల్లో అడ్డంకుల‌ను తొల‌గించ‌డంలో&comma; à°¬‌రువు తగ్గ‌డంలో దాల్చిన చెక్క ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; à°¶‌రీరంలో ఎక్కువ‌గా ఉన్న వాతాన్ని తగ్గించ‌డంలో&comma;ఎసిడిటీ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; కాళ్లు మరియు చేతుల్లో తిమ్మిర్లు రావ‌డాన్ని à°¤‌గ్గించ‌డంలో ఇలా అనేక విధాలుగా దాల్చిన చెక్క à°®‌నకు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ దాల్చిన చెక్క‌ను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి&period; ప్ర‌తిరోజూ ఉద‌యం అల్పాహారం చేయ‌డానికి అర‌గంట ముందు పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని&comma; ఒక టేబుల్ స్పూన్ తేనెతో క‌లిపి తీసుకోవాలి లేదా దాల్చిన చెక్క‌తో టీ ని à°¤‌యారు చేసుకుని తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా మనం చ‌క్క‌టి à°«‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period; ఇక à°®‌నం తీసుకోవాల్సిన మూడో à°ª‌దార్థం వెల్లుల్లి రెబ్బ‌లు&period; à°®‌నం వంట‌ల్లో వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; వెల్లుల్లిలో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయ‌న్నా సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో&comma; à°°‌క్తాన్న à°ª‌లుచ‌గా చేయ‌డంలో&comma; à°°‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో&comma; అలాగే à°¶‌రీరంలో కొలెస్ట్రాల్&comma; ట్రై గ్లిజ‌రాయిడ్ స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక విధాలుగా వెల్లుల్లి à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-31053" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;garlic&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంలో నొప్పుల‌ను&comma; వాపుల‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; కండ‌రాల నొప్పుల‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; గుండె à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో కూడా ఇవి à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; వీటిని à°ª‌చ్చిగా తీసుకుంటేనే à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది&period; ఒక‌టి లేదా రెండు వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తేనెతో క‌లిపి à°¨‌మిలి తినాలి&period; అయితే షుగ‌ర్ తో బాధ‌à°ª‌డే వారు తేనెను ఉప‌యోగించ‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; ఇలా వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను తినేసి ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తాగాలి&period; ఈ విధంగా ఈ మూడు à°ª‌దార్థాల‌ను 20 నుండి 25 రోజుల పాటు తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా చేసుకోవ‌చ్చు&period; వీటిని పైన చెప్పిన విధంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts