హెల్త్ టిప్స్

హీరోయిన్ల‌లా ఎప్ప‌టికీ య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే.. ఈ ఆహారాల‌ను తినాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొంచెం మేకప్&&num;8230&semi;&&num;8230&semi;రెగ్యులర్ గా చర్మ సంరక్షణలు చాలవు మీరు ఎప్పటికి చిన్నవారుగా కనపడటానికి&period; ఎప్పటికి చిన్నగా కనపడటానికి పరిష్కారం ఏమీ లేనప్పటికి ఆరోగ్యవంతంగా&comma; వయసుకు తగినట్లుండటానికి మార్గాలున్నాయి&period; మీరు రోజూ తీసుకునే పోషకాహారం మీకు ఈ మేజిక్ చేసి పెడుతుంది&period; వయసు బయటకు చూపని ఆహారం&&num;8230&semi;&period;పోషక విలువల జాబితా ఒకసారి పరిశీలించండి&period; నిమ్మ &&num;8211&semi; నిమ్మ రసం శరీరంలోని భాగాలను శుభ్రపరుస్తుంది&period; విటమిన్ సి లేదా యాంటీ ఆక్సిడెంట్లు కావాలంటే దీనికి మించింది లేదు&period; కొవ్వు విడకొడుతుంది&period; కేలరీలు ఖర్చు చేస్తుంది&period; మలినాల్ని శరీరంనుండి తొలగించి చక్కటి చర్మ కాంతినిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేడి నీరులో కొద్దిపాటి నిమ్మరసం వేసుకుని రోజుకు రెండు సార్లు తాగండి&period; ఇక చిన్న వారుగా కనపడుతూంటారు&period; పచ్చని ఆకు కూరలు &&num;8211&semi; కేరట్స్&comma; దోస లాంటి పచ్చటి కూరలు గుండె&comma; శ్వాస కోశ&comma; జీర్ణ కోశాలకు అద్భుతంగా పని చేస్తాయి&period; విటమిన్లు అధికంగా కల ఈ కూరలు శరీరంలో తగిన తేమనుంచి చర్మానికి కాంతినిస్తాయి&period; కళ్ళల్లో కాంతి&comma; ఒత్తిడినేలి జీవనం కావాలంటే కేరట్లు తినండి&period; బెర్రీలు&comma; పుచ్చ&comma; ఆపిల్స్&comma; అవకాడోలు మొదలైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాలు శరీరాన్ని పోషించటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి&period; వాల్ నట్స్&comma; ఆల్మండ్స్&comma; సన్ ఫ్లవర్ సీడ్స్ వంటి ఎండు ఫలాలు శరీరంలో తేమనిస్తాయి&period; చర్మ కణాలకు నూనెను అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77705 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;actress&period;jpg" alt&equals;"follow this diet if you want to be young always as actress " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విత్తనాలలో వుండే విటమిన్ ఇ కాంతినిస్తుంది&period; శరీరం నాజూకుగా వుంటుంది&period; గ్రీన్ టీ తాగితే మంచి ఎనర్జీ వస్తుంది&period; చెడు కొవ్వు కరుగుతుంది&period; మనస్సు ప్రశాంతంగా వుంటుంది&period; ఆయుష్షు పెరగటానికి&comma; ఆరోగ్యకర జీవనానికి చాలా మంచిది&period; నీరు &&num;8211&semi; శరీరానికి లోపల బయట కూడా నీరు లబ్ది చేకూరుస్తుంది&period; రోజుకు 6 నుండి 8 గ్లాసుల నీరు తాగితే శరీరం లోపలి భాగాలు శుబ్రపడి ఎప్పటికి ఆరోగ్యంగా వుంటారు&period; వేయించిన&comma; వండిన&comma; ఆహార పదార్ధాలు ఎంత అధికంగా తింటే అంత వయసు మళ్ళిన వారిలా కనపడతారు&period; సైంటిఫిక్ గా రుజువైన ఈ అంశాలు పాటిస్తే ఎప్పటికి ఆరోగ్యంగాను&comma; చిన్న వయసు వారిగానూ కనపడతారనటంలో సందేహం లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts