అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఆదిమ మాన‌వుడు పాటించిన డైట్ నే మ‌న‌మూ పాటించాల‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రాతియుగం మానవుడి ఆహారం తీసుకుంటే&comma; గుండె జబ్బుల రిస్కు తగ్గుతుందని ఒక కొత్త స్టడీ వెల్లడించింది&period; తాజా మాంసం&comma; వెజిటబుల్స్&comma; బెర్రీలు&comma; కాయలు మొదలైన రాతియుగం నాటి మానవుని ఆహారం మూడు వారాలపాటు తీసుకుంటే గుండె పోటు అవకాశాలు తగ్గిస్తుందని పరిశోధకులు తెలుపుతున్నారు&period; ఈ ఆహారం యిచ్చి చేసిన పరిశోధనలలో తిన్నవారు బరువు తగ్గటం&comma; రక్తపోటు తగ్గటం&comma; రక్తం గడ్డకట్టే పదార్ధాల స్ధాయి పడిపోవటం మొదలైన మార్పులు వచ్చాయని సైంటిస్టులు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పరిశోధనా ఫలితాలు&comma; యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ జర్నల్ లో కూడా ప్రచురించారు&period; శతాబ్దాల పాటు మన పూర్వీకులు మాంసంపైనా లేదా చెట్లు&comma; మొక్కలనుండి సేకరించిన పదార్ధాలపైనా జీవించారు&period; నేటికి మానవ శరీరం ఈ రకమైన పదార్ధాలు తిని జీవించేందుకు రూపొందించబడిందిగానే వుందని సైంటిస్టులు చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77702 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;fruits-and-meat&period;jpg" alt&equals;"stone age diet can reduce heart attack risk " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంటే&comma; పండించిన ధాన్యాలు లేదా బ్రెడ్&comma; పాలు&comma; వెన్న&comma; జున్ను లేదా పంచదార మొదలైనవి ఏమీ శరీరానికి అవసరం లేదు&period; కావలసిందల్లా తాజా మాంసం&comma; చేపలు&comma; పండ్లు&comma; వెజిటబుల్స్&comma; కాయలు మొదలైనవి మాత్రమే&period; ఈ రకమైన ఆహారం మానవుడికి హృదయ సంబంధిత వ్యాధులు నయం చేయగలదని అయితే&comma; ఇవి మాత్రమే తింటే పాల ఉత్పత్తులలోని కాల్షియం శరీరానికి చేకూరదని&period; ఈ కారణంగా ఎముకల వ్యాధి అయిన ఆస్టియోపోరోసిస్ ఖచ్చితంగా వచ్చే అవకాశం వుందని స్టడీ నిర్వహించిన డా&period;పర్ వెండల్ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts