Foods For Fatty Liver : ఇది లివ‌ర్‌ను క్లీన్ చేసి పెడుతుంది.. అస‌లు మిస్ చేయ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Foods For Fatty Liver &colon; నేటి à°¤‌రుణంలో à°®‌à°¨‌ల్ని వేధించే అనారోగ్య à°¸‌మస్య‌à°²‌ల్లో ఫ్యాటీ లివ‌ర్ కూడా ఒక‌టి&period; ఉండాల్సిన à°¬‌రువు కంటే 10 నుండి 15 కిలోలు ఎక్కువ à°¬‌రువు ఉన్న‌వారిలో ఈ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్లే ఈ à°¸‌మస్య‌కు ప్ర‌ధాన కార‌ణం&period; ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేసే కొద్ది à°­‌విష్య‌త్తులో à°®‌నం అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; ఫ్యాటీ లివ‌ర్ కార‌ణంగా కాలేయంలో ఉండే క‌ణాలు వారి విధుల‌ను à°¸‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌వు&period; à°¶‌రీరంలో మలినాలను&comma; విష à°ª‌దార్థాల‌ను తొల‌గించే డిటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ నెమ్మ‌దిగా జ‌రుగుతుంది&period; à°¤‌ద్వారా à°¶‌రీరంలో à°®‌లినాలు పేరుకుపోయి à°®‌నం అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; అంతేకాకుండా కాలేయ ఆరోగ్యం కూడా దెబ్బ‌తింటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కనుక ఈ à°¸‌à°®‌స్య నుండి à°®‌నం వీలైనంత త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట‌à°ª‌డాలి&period; ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఇప్పుడు చెప్పే ఆహారాన్ని తీసుకోవ‌డంతో పాటు కొన్ని నియ‌మాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు రోజూ సాయంత్రం 6 గంట‌à°² లోపు ఆహారాన్ని తీసుకోవాలి&period; అది కేవ‌లం పండ్ల‌ను మాత్ర‌మే ఆహారంగా తీసుకోవాలి&period; పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల సూక్ష్మ పోష‌కాలు ఎక్కువ‌గా à°²‌భిస్తాయి&period; అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు à°¶‌క్తి à°¤‌క్కువ‌గా à°²‌భిస్తుంది&period; అంతేకాకుండా పండ్లు త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌వుతాయి&period; క‌నుక రాత్రి తొమ్మిది గంట‌à°² నుండి ఉద‌యం à°µ‌à°°‌కు à°®‌à°¨ à°¶‌రీరంలో డిటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ జ‌రుగుతూనే ఉంటుంది&period; ఇలా పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌క్తి à°¤‌క్కువ‌గా à°²‌భిస్తుంది క‌నుక à°®‌à°¨ à°¶‌రీరం à°¶‌క్తిని నిల్వ ఉన్న కొవ్వు నుండి గ్ర‌హిస్తుంది&period; దీంతో కాలేయానికి à°ª‌ట్టిన కొవ్వు కూడా క‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45996" aria-describedby&equals;"caption-attachment-45996" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45996 size-full" title&equals;"Foods For Fatty Liver &colon; ఇది లివ‌ర్‌ను క్లీన్ చేసి పెడుతుంది&period;&period; అస‌లు మిస్ చేయ‌కండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;foods-for-fatty-liver&period;jpg" alt&equals;"Foods For Fatty Liver many wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45996" class&equals;"wp-caption-text">Foods For Fatty Liver<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా కాలేయం పూర్తిగా శుభ్ర‌à°®‌వుతుంది&period; దీనితో పాటు వారంలో ఒక‌రోజు ఉప‌వాసం చేయాలి&period; నిమ్మ‌à°°‌సం&comma; తేనె క‌లిపిన నీటిని తాగుతూ ఒక రోజంతా ఉప‌వాసం ఉండాలి&period; ఇలా ఉండ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన à°¶‌క్తి అంతా శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు నుండి à°²‌భిస్తుంది&period; దీంతో à°¶‌రీరంలో ఉన్న కొవ్వు ఎక్కువ‌గా క‌రుగుతుంది&period; ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period; అలాగే రోజూ à°®‌ధ్యాహ్నం అన్నానికి à°¬‌దులుగా రెండు పుల్కాల‌ను తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో&comma; కాలేయంలో ఉన్న కొవ్వు వేగంగా క‌రుగుతుంది&period; ఇలా ఆహారాన్ని తీసుకోవ‌డంతో పాటు రోజూ వ్యాయామం చేయాలి&period; వాకింగ్&comma; యోగా వంటివి చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉన్న కొవ్వు క‌రుగుతుంది&period; వీటితో పాటు జంక్ ఫుడ్ కు&comma; ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి&period; ఈ విధంగా à°¤‌గిన ఆహారాన్ని తీసుకుంటూ వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల రెండు నుండి మూడు నెల‌లో ఫ్యాటీలివ‌ర్ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంద‌ని కాలేయం తిరిగి సాధార‌à°£ స్థితికి చేరుకుంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts