Foods To Eat After Fever : జ్వ‌రం వ‌చ్చి త‌గ్గిందా.. అయితే త్వ‌ర‌గా కోలుకోవాలంటే ఈ 10 ఆహారాల‌ను తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Foods To Eat After Fever &colon; à°®‌à°¨‌లో చాలా మంది à°¤‌రుచూ జ్వ‌రంతో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల&comma; వాతావ‌à°°‌à°£ మార్పుల కార‌ణంగా ఇలా జ్వ‌రం బారిన à°ª‌డుతూ ఉంటారు&period; చ‌లికాలంలో ఈ à°¸‌à°®‌స్య à°®‌రీ ఎక్కువ‌గా ఉంటుంది&period; జ్వ‌రంతో బాధ‌à°ª‌డేట‌ప్పుడు జ్వ‌రం à°¤‌గ్గ‌డానికి ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటామో జ్వ‌రం à°¤‌గ్గిన à°¤‌రువాత కూడా అంతే జాగ్ర‌త్త‌గా ఉండాలి&period; ముఖ్యంగా ఆహార విష‌యంలో à°¤‌గినంత జాగ్ర‌త్త‌గా ఉండ‌డం చాలా అవ‌à°¸‌రం&period; జ్వ‌రం కార‌ణంగా à°¶‌రీరం కోల్పోయిన పోష‌కాల‌ను&comma; à°¶‌క్తిని తిరిగి à°¶‌రీరానికి అందించ‌డం చాలా అవ‌à°¸‌రం&period; జ్వ‌రం à°¤‌గ్గిన à°¤‌రువాత త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌య్యే ఆహారాల‌తో పాటు à°¶‌క్తిని ఇచ్చే ఆహారాల‌ను కూడా తీసుకోవాలి&period; జ్వ‌రం à°¤‌గ్గిన తరువాత కిచిడీని తీసుకోవాలి&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల కార్బోహైడ్రేట్స్&comma; ప్రోటీన్ అంద‌డంతో పాటు త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌వుతుంది&period; అలాగే జ్వ‌రం à°¤‌గ్గిన తరువాత పెరుగును తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది జీర్ణ‌శక్తిని పెంచ‌డంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది&period; అలాగే వెజిటేబుల్ దాలియాను కూడా తీసుకోవాలి&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌వ్వ‌డంతో పాటు విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్ కూడా à°¶‌రీరానికి à°²‌భిస్తాయి&period; ఇక జ్వ‌రం à°¤‌గ్గిన à°¤‌రువాత దాల్ సూప్ ను తీసుకోవాలి&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి à°¤‌గినంత à°¬‌లం చేకూరుతుంది&period; అలాగే కొబ్బ‌à°°à°¿ నీటిని తీసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; దీంతో à°¶‌రీరం డీహైడ్రేష‌న్ కు గురికాకుండా ఉంటుంది&period; అలాగే జ్వ‌రం à°¤‌గ్గిన à°¤‌రువాత అర‌టిపండ్ల‌ను తీసుకోవాలి&period; ఇవి త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌వ్వ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది&period; అలాగే జ్వ‌రం à°¤‌గ్గిన à°¤‌రువాత యాంటీ ఆక్సిడెంట్లు&comma; విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్ ఎక్కువ‌గా ఉండే దానిమ్మ గింజ‌లను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43280" aria-describedby&equals;"caption-attachment-43280" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43280 size-full" title&equals;"Foods To Eat After Fever &colon; జ్వ‌రం à°µ‌చ్చి à°¤‌గ్గిందా&period;&period; అయితే త్వ‌à°°‌గా కోలుకోవాలంటే ఈ 10 ఆహారాల‌ను తినండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;fever&period;jpg" alt&equals;"Foods To Eat After Fever take these for faster recovery " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43280" class&equals;"wp-caption-text">Foods To Eat After Fever<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే యాంటీ ఇన్ ప్లామేట‌రీ గుణాలు ఉండే అల్లంతో టీని à°¤‌యారు చేసి తీసుకోవాలి&period; వీటితో పాటు à°¶‌రీరానికి పోష‌కాలు అందేలా&comma; à°¶‌రీరం హైడ్రేటెడ్ గా ఉండేలా వెజిటేబుల్ సూప్ ను తీసుకోవాలి&period; అలాగే జ్వ‌రం తగ్గిన à°¤‌రువాత ఆహారంలో భాగంగా క‌రివేపాకును తీసుకోవాలి&period; వీటిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు à°¶‌రీర ఆరోగ్యాన్ని మెరుగుపర‌చ‌డంలో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; జ్వ‌రం à°¤‌గ్గిన à°¤‌రువాత ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం à°®‌రింత త్వ‌à°°‌గా కోలుకోవ‌చ్చ‌ని జ్వ‌రం à°µ‌ల్ల à°¶‌రీరం కోల్పోయిన à°¶‌క్తి తిరిగి à°²‌భిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts