Hair Growth Foods : ఈ గింజ‌ల‌ను రోజూ తినండి.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Hair Growth Foods &colon; జుట్టు à°¨‌ల్ల‌గా&comma; ఒత్తుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు&period; జుట్టును అందంగా ఉంచుకోవ‌డానికి à°®‌నం చేయ‌ని ప్ర‌à°¯‌త్నం అంటూ ఉండ‌దు&period; కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది జుట్టు రాల‌డం&comma; à°¬‌ట్ట‌à°¤‌à°² వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కొంటున్నారు&period; జుట్టు రాల‌డానికి&comma; à°¬‌ట్ట à°¤‌à°² రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి&period; అయితే సాధార‌ణంగా రోజుకు వంద వెంట్రుక‌లు రాలిపోతూ ఉంటాయి&period; రాలిపోయిన వెంట్రుక‌à°²‌ను à°¸‌మానంగా కొత్త వెంట్రుక‌లు రాన‌ప్పుడు జుట్టు à°ª‌లుచ‌à°¬‌డుతుంది&period; à°µ‌à°¯‌సు పెరిగే కొద్ది కొత్త వెంట్రుక‌లు రావ‌డం à°¤‌గ్గుతూ à°µ‌స్తుంది&period; కొన్ని రోజుల‌కు కొత్త వెంట్రుక‌లు రావ‌డం పూర్తిగా à°¤‌గ్గుతుంది&period; దీంతో à°¬‌ట్ట‌à°¤‌à°² à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; కొన్నిసార్లు à°¬‌ట్ట‌à°¤‌à°² వంశ‌పార‌à°ª‌ర్యంగా కూడా à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌సారి à°¬‌ట్ట‌à°¤‌à°² à°µ‌చ్చిన à°¤‌రువాత à°®‌నం ఎటువంటి ఆహారాలు తీసుకున్నా రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రాదు&period; క‌నుక à°®‌నం సాధ్య‌మైనంత à°µ‌à°°‌కు జుట్టు రాల‌కుండా&comma; రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు à°µ‌చ్చేలా చూసుకోవాలి&period; జుట్టు రాల‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో చుండ్రు కూడా ఒక‌టి&period; చుండ్రు ఎక్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల జుట్టు ఎక్కువ‌గా రాలుతుంది&period; అలాగే పోష‌కాహార లోపం à°µ‌ల్ల కూడా జుట్టు రాలుతుంది&period; జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే à°®‌నం ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి&period; కానీ చాలా మంది పోష‌కాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవ‌డం లేదు&period; దీంతో పోష‌కాలు à°¸‌రిగ్గా అంద‌క జుట్టు ఎక్కువ‌గా రాలుతుంది&period; జుట్టు రాల‌డానికి కార‌à°£‌à°®‌య్యే చుండ్రు à°¸‌à°®‌స్య నుండి à°®‌నం చాలా సుల‌భంగా à°¬‌à°¯‌టప‌à°¡‌à°µ‌చ్చు&period; à°¤‌à°²‌స్నానం చేసేట‌ప్పుడు à°®‌à°¨ వేళ్ల‌తో మాడును బాగా రుద్దాలి&period; అలాగే ప్ర‌తిరోజూ à°¤‌à°²‌స్నానం చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-21786" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;hair-growth&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల కొద్ది రోజుల్లోనే చుండ్రు à°¸‌à°®‌స్య నుండి à°®‌నకు ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; à°®‌నం స్నానం ఎలా అయితే ప్ర‌తిరోజూ చేస్తామో à°¤‌à°²‌స్నానం కూడా అలాగే ప్ర‌తిరోజూ చేయాలి&period; దీంతో బ్యాక్టీరియ‌ల్ ఇన్ఫెక్ష‌న్ లు రాకుండా ఉంటాయి&period; జుట్టు కుదుళ్లు à°¬‌లంగా à°¤‌యార‌వుతాయి&period; దుర‌à°¦‌&comma; చుండ్రు వంటి à°¸‌à°®‌స్య‌లు తలెత్త‌కుండా ఉంటాయి&period; ఇక జుట్టు బాగా రావాలంటే ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి&period; ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో సోయాబీన్స్ ఒక‌టి&period; ఈ సోయాబీన్స్ ను 12గంట‌à°² పాటు నాన‌బెట్టి à°®‌నం రోజూ తయారు చేసే వంట‌ల్లో వేసి తీసుకోవ‌చ్చు&period; అలాగే మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ à°²‌భిస్తాయి&period; à°¤‌గిన‌న్ని ప్రోటీన్స్ అంద‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గ‌డంతో పాటు రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు కూడా à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21785" aria-describedby&equals;"caption-attachment-21785" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21785 size-full" title&equals;"Hair Growth Foods &colon; ఈ గింజ‌à°²‌ను రోజూ తినండి&period;&period; ఊడిన జుట్టు à°®‌ళ్లీ à°µ‌స్తుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;soya-bean&period;jpg" alt&equals;"Hair Growth Foods take soya bean daily for effective results " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21785" class&equals;"wp-caption-text">Hair Growth Foods<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొల‌కెత్తిన విత్తనాల‌ను తిన‌డం à°µ‌ల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది&period; సోయా బీన్స్ ను తిన‌లేని వారు ఈ మొలకెత్తిన విత్తనాల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇత‌à°° పోష‌కాలు కూడా à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల జుట్టు కుదుళ్లు à°¬‌లంగా à°¤‌యార‌వుతాయి&period; జుట్టు రాల‌డం à°¤‌గ్గ‌డంతో పాటు రాలిన జుట్టు స్థానంలో కొత్త వెంట్రుక‌లు à°µ‌స్తాయి&period; ఈ విధంగా ప్ర‌తిరోజూ à°¤‌à°²‌స్నానం చేస్తూ&comma; మొల‌కెత్తిన విత్తనాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts