హెల్త్ టిప్స్

మీ రోగనిరోధక శక్తి స‌రిగ్గా ఉందా, లేదా ? ఇలా గుర్తించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌తి ఒక్క‌రూ రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుకోవ‌డం ఆవ‌శ్య‌కం అయింది&period; అయితే మీ à°¶‌రీరంలో à°¤‌గినంత రోగ నిరోధ‌క à°¶‌క్తి ఉందా&comma; లేదా &quest; అనే దాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకోండి&period; ఇంట్లో మిగిలిన సభ్యులకన్నా ఎక్కువగా అనారోగ్యాల‌కి గుర‌వుతున్నా&comma; జలుబు&comma; దద్దుర్లు వంటి à°¸‌à°®‌స్య‌లు నిరంత‌రం à°µ‌స్తున్నా మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం చేసుకోవాలి&period; అలాగే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తుల‌కు వాతావరణం మారినప్పుడ‌ల్లా సమస్యగా ఉంటుంది&period; ఇక ఏదైనా తినడం&comma; తాగిన వెంటనే మీకు ఇన్ఫెక్షన్ వస్తే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న‌ట్లు తెలుసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే క‌ళ్ల కింద à°¨‌ల్ల‌ని à°µ‌à°²‌యాలు&comma; ఉద‌యం లేవ‌గానే తాజాగా అనిపించ‌క‌పోవ‌డం&comma; రోజంతా à°¶‌క్తి లేన‌ట్లుగా ఉండ‌డం&comma; దేనిపైనా దృష్టి పెట్టలేకపోవడం&comma; చిరాకుగా అనిపిస్తుండ‌డం&comma; చిన్న à°ª‌నికే బాగా అల‌సిపోయిన‌ట్లు అవ‌డం&period;&period; వంటివ‌న్నీ రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉంద‌ని చెప్పేందుకు à°²‌క్ష‌ణాలు&period; ఇవి గ‌à°¨‌క ఉంటే ఎవ‌రైనా à°¸‌రే జాగ్ర‌త్త à°ª‌డాల్సిందే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66956 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;immunity-1&period;jpg" alt&equals;"how to check if you have immunity power enough or what " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మీ రోగనిరోధక శక్తి బలంగా ఉంటే మందులు లేకుండా అనేక రకాల ఇన్ఫెక్షన్లు స్వయంగా నయమవుతాయి&period; రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా&comma; వైరస్‌à°²‌పై పోరాడుతుంది&period; మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది&period; బలమైన రోగనిరోధక శక్తి ఉంటే వైరస్‌తో పోరాడటానికి ఉపయోగపడటమే కాకుండా దాదాపు ప్రతి రకమైన వ్యాధి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది&period; బలమైన రోగనిరోధక శక్తి ఉంటే గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period; అలాగే జలుబు&comma; దగ్గు అంత‌గా ప్రభావాన్ని చూపించ‌వు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నారింజ‌&comma; నిమ్మకాయల‌లో అధికంగా విటమిన్ సి ఉంటుంది&period; ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది&period; వేసవిలో పెరుగు తినడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period; పెరుగులో విటమిన్ à°¡à°¿ ఉండ‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; అలాగే బ్రోకలీలో ఫైటోకెమికల్స్&comma; యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; కివిలో విటమిన్ ఇ&comma; యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల వీటిని తీసుకుంటే రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts