హెల్త్ టిప్స్

చికెన్‌ను స్కిన్‌తో తినాలా..? స్కిన్ తీసేసి తినాలా..? ఎలా తింటే మంచిది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ ను ఇష్టపడని వారెవరుంటారు&period;&period; మాంసాహారులు ప్రతి వారంలో ఒక్కసారైనా తమ ఆహారంలో చికెన్ డిష్ జోడించుకోకుండా ఉండరు&period; మరీ ఎక్కువ‌గా చికెన్ తినేవారు అయితే వారంలో రెండు&comma; మూడు సార్లు కూడా చికెన్ కర్రీ లేదా ఫ్రై ఇలా కోడి మాంసంతో తయారుచేసిన ఏదో ఒక డిష్ తింటారు&period; కొంతమందికైతే ముక్కలేనిదే ముద్ద దిగదని కూడా అంటారు&period; సాధారణంగా చికెన్ కొనడానికి దుకాణానికి వెళ్లగానే కొంతమంది స్కిన్ లెన్ చికెన్&comma; మరికొంత మంది స్కిన్‌తో ఉన్న చికెన్ కొనుగోలు చేస్తారు&period; మనకి కావల్సినది ఏదో చెప్తే దానికి తగినట్లు డ్రెస్సింగ్ చేసి ఇస్తారు&period; కొంతమంది స్కిన్‌తో ఉన్న చికెన్ నచ్చదు&period; స్కిన్ చికెన్&comma; స్కిన్ లెస్ చికెన్ ధరల్లో కూడా స్వల్పమార్పులు ఉంటాయి&period; కొవ్వు తక్కువుగా ఉండటం&comma; పోషకాహార పదార్థాలు ఎక్కువ‌గా ఉండటంతోపాటు శరీరానికి ప్రయోజనం కలిగించే మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు కోడి మాంసంలో గణనీయంగా ఉంటాయి&period; ఈ కొవ్వులు గుండె సంబంధిత ఆరోగ్యానికి మేలు చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ తినేటప్పుడు స్కిన్‌తో తినడం మంచిదా&period;&period; స్కిన్ లెస్ చికెన్ మంచిదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది&period; చికెన్ స్కిన్‌లో 32 శాతం కొవ్వు ఉంటుంది&period; అంటే ఒక కిలో చికెన్ స్కిన్‌ను తింటే అందులో 320 గ్రాముల కొవ్వు ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు&period; చికెన్ స్కిన్‌లో ఉండే కొవ్వుల్లో మూడింట రెండొంతులు అసంతృప్త కొవ్వులు ఉంటాయి&period; రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడటంలో ఈకొవ్వు సహాయపడుతుంది&period; చికెన్‌ను స్కిన్‌తో తింటే సాధారణం కంటే దాదాపు 50 శాతం కెలరీలను పెంచుతుందంటున్నారు నిపుణులు&period; 170 గ్రాముల స్కిన్‌లెస్ చికెన్‌ను తింటే 284 కెలరీలు శరీరంలోకి చేరుతుంది&period; ఈ కేలరీల్లో 80 శాతం ప్రొటీన్ల నుంచి 20 శాతం కొవ్వు నుంచి అందుతాయి&period; 170 గ్రాముల చికెన్‌ను స్కిన్‌తో కలిపి తింటే శరీరంలోకి చేరే కేలరీల సంఖ్య 386‌కు చేరుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80711 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;chicken&period;jpg" alt&equals;"how to take chicken with skin or without skin " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిలో 50 శాతం కెలరీలు ప్రోటీన్ల నుంచి&comma; 50 శాతం కొవ్వుల నుంచి అందుతుంది&period; ఎలాంటి రోగాలు లేకుండా&comma; ఎత్తుకు తగినంత బరువు ఉండి&comma; శారీరకంగా చురుగ్గా ఉండే వ్యక్తులు వండేటప్పుడు చికెన్ స్కిన్‌ను అలాగే ఉంచి తినేముందు స్కిన్‌ను తీసేస్తే మంచిందంటున్నారు నిపుణులు&period; వండేటప్పుడు చికెన్‌పై స్కిన్ ఉండటం వల్ల కూరకు తగిన రుచి కూడా వస్తుందంటున్నారు&period; చాలామంది చికెన్‌ను ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తారు&period; వండటానికి ముందు ఫ్రిజ్‌లో తీసి వంటగదిలో పెడతారు&period; కొంతమంది ఫ్రిజ్ లో తీసి బయట కొంతసేపు ఉంచిన తర్వాత మళ్లీ ఫ్రిజ్‌లో పెడతారు&period; అయితే ఇలా ఫ్రిజ్ నుంచి తీశాక గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చిన చికెన్‌ను మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టకూడదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహార పదార్థాల్లో సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపడం కోసం చికెన్‌ను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతారు&period; దాన్ని బయటకు తీసి సాధారణ ఉష్ణోగ్రతకు తెచ్చిన తరువాత సూక్ష్మజీవులు మళ్లీ పెరగడం మొదలవుతాయి&period; అందుకే ఒకసారి ఫ్రిజ్ నుంచి బయటకు తీసి సాధారణ ఉష్ణోగ్రతకు తెచ్చిన ఆహార పదార్థాలను మళ్ళీ ఫ్రిజ్‌లో పెట్టకూడదు&period; అన్నిరకాల మాంసాలకు ఇది వర్తిస్తుందంటున్నారు పోషకాహర నిపుణులు&period; కావాలనుకుంటే మాంసాన్ని వండిన తర్వాత దాన్ని మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు&period; వండిన తర్వాత మాంసంలోని సూక్ష్మజీవులన్నీ నశిస్తాయి&period; అందువల్ల ఎటువంటి సమస్య ఉండదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts