వ్యాయామం

మీ కాల‌ర్ బోన్స్ ఎలాంటి కొవ్వు లేకుండా స‌న్న‌గా, ఆక‌ర్ష‌ణీయంగా క‌న‌బ‌డాలంటే.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సన్నగా&comma; ఆకర్షణీయంగా చక్కటి శారీరక రూపంతో వుండాలని అందరూ అనుకుంటారు&period; ముఖం&comma; మెడ భాగాలలో ఏర్పడే కొద్దిపాటి కొవ్వు మీరు లావుగా వున్నారని సూచిస్తుంది&period; కనుక బయటకు బాగా కనబడే కాలర్ బోన్ సన్నగా&comma; పొడవుగా వుంటే మీ ఆకర్షణకు మరింత అందం జోడవుతుంది&period; కాలర్ బోన్ పెరగాలంటే డీప్ నెక్ టాప్ వేసి సన్నగా కనపడవచ్చు&period; కొన్ని కాలర్ బోన్ వ్యాయామాలు చేయటం ద్వారా ముఖంలో కొవ్వు తగ్గించవచ్చు&period; కాలర్ బోన్ &lpar;ఛెస్ట్ బోన్&rpar; సన్నగా కనపడాలంటే కొన్ని వ్యాయామాలు చూడండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెడ ఛాతీ భాగాలలో కొవ్వు తగ్గితే&comma; కాలర్ బోన్ బయటకు వచ్చి బాగా కనపడుతుంది&period; ఛాతీ వ్యాయామాలైన పుష్ అప్ లు&comma; డంబ్ బెల్స్ వంటివి ముఖం&comma; మెడ&comma; ఛాతీ కొవ్వులు కరిగిస్తాయి&period; జోగింగ్ లేదా రన్నింగ్&comma; సుమారు 30 నుండి 45 నిమిషాలపాటు ప్రతిరోజు శరీర బరువును నియంత్రించేందుకు చేయాలి&period; ఇది కూడా కాలర్ బోన్ ను పెంచుతుంది&period; వెల్లకిలా పడుకొని చేతులు తలక్రింద పెట్టి శరీర పైభాగాన్ని పైకి లేపుతూ మోకాళ్ళను ముడవండి&period; ఈ భంగిమ పది సెకండ్లపాటు వుంచాలి&period; మెల్లాగా వెనుకకు నేలమీదకు ఒరగాలి విశ్రాంతి తీసుకోవాలి&period; దీనిని 10 సార్లు చేయాలి&period; ఈ వ్యాయామం ప్రతిరోజూ చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80708 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;collar-bone&period;jpg" alt&equals;"make your collar bone slim like this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలర్ బోన్ పెరగాలంటే&comma; స్విమ్మింగ్ మరో మంచి వ్యాయామం&period; ప్రతి రోజూ ఈత కొట్టండి&period; ఇది ఛాతీ కండరాలు బలపడేలా చేసి కొవ్వును కూడా తగ్గిస్తుంది&period; భుజాలు పైకిలాగి పది సెకండ్లు వుంచి దించేయాలి&period; ఇది 10 సార్లు చేయాలి&period; తిన్నగా నిలబడి&comma; డంబ్ బెల్స్ పట్టుకోండి&period; వాటిని పైకి కిందకి ఒక్కొక్క చేయి 5 సార్లు చేయండి&period; మీ ఆహారంలో తాజా పండ్లు&comma; కూరలు చేర్చండి&period; నూనె&comma; జంక్ పదార్ధాలు మానండి&period; ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసులు నీరు తాగి శరీరానికి తేమనివ్వండి&period; ఈ కాలర్ బోన్ వ్యాయామాలు చేస్తే మీ కాలర్ బోన్ ఎటువంటి కొవ్వు లేకుండా సన్నగా ఆకర్షణీయంగా కనపడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts