హెల్త్ టిప్స్

అరటితో పాదాలు కోమలంగా.. ఎలా చేయాలంటే..

<p style&equals;"text-align&colon; justify&semi;">అందం విషయంలో మహిళలు ఏమాత్రం రాజీపడరు&period; అందం అనగానే ముఖం బాగుందా లేదా అనే చూసుకుంటారు&period; అందం ముఖానికి మాత్రమే పరిమితం కాదు&period; కాళ్లు&comma; చేతులు&comma; పాదాలు అన్నీ బాగుంటేనే అందరిలో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు&period; వీటిలో ఒకటైనా సరిగా లేకుంటే మీరు అందంగా లేరని ఒప్పుకోకతప్పుదు&period; శీతాకాలంలో పాదాల పగుళ్లు ఎక్కువగా ఉంటాయి&period; వాటిని కోమలంగా&comma; మృదువుగా మార్చేందుకు అరటి మాయిశ్చరైజర్ సరిపోతుంది&period; ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాగా పండిన రెండు అరటిపండ్లను మెత్తగా గుజ్జులా తయారు చేసుకోవాలి&period; కచ్ఛితంగా పండిన అరటిపండ్లనే తీసుకోవాలి&period; పచ్చివాటిలో యాసిడ్స్ ఉండడం వల్ల ఇవి చర్మంపై ఉపయోగించడానికి కఠినంగా ఉంటుంది&period; ఈ మిశ్రమంతో పాదాల మొత్తానికి ఐప్లె చేయాలి&period; ఐదు నిమిషాలపాటు మర్దన చేయాలి&period; కాలివేళ్లు&comma; కాలి మడమలు&comma; వేళ్లసందులకు అన్నింటికీ అరటిగుజ్జును ఐప్లె చేయాలి&period; 30 నిమిషాల తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి&period; ఈ ఫ్రూట్‌మాస్క్ పద్ధతి ప్రతిరోజూ రాత్రి నిద్రించడానికి ముందు ప్రయత్నించండి&period; వారానికి కనీసం రెండు వారాలు క్రమం తప్పకుండా అనుసరిస్తుంటే మంచి ఫలితాలను పొందుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68641 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;healthy-feet&period;jpg" alt&equals;"how to use banana for healthy feet " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరటిపండు ఎలా పనిచేస్తుంది&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో నేచురల్ స్కిన్ మాయిశ్చరైజర్ ఉంటుంది&comma; అంటే చర్మాన్ని తేమగా ఉంచే స్వభావం గలదు&period; విటమిన్ ఎ&comma; బి6&comma; సి&comma; పొటాషియంలు ఉండడం వల్ల స్కిన్ ఎలాసిటిని మెరుగుపరుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పగిలిన&comma; పొడిబారిన పాదాలను సున్నితంగా మార్చుతుంది &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పగిలిన&comma; పొడిబారిన పాదాలను సున్నితంగా మార్చుతుంది&period; అలాగే అరటితొక్కలోని అమినో యాసిడ్స్ చర్మంను హైడ్రేషన్లో ఉంచుతుంది&period; పాదాలను మృదువుగా మార్చేస్తాయి&period; మడమల పగుళ్లకు ఇది తిరుగులేని మంత్రం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts