హెల్త్ టిప్స్

తుల‌సి ఆకుల‌ను న‌మిలి తింటున్నారా..? అయితే ఇది చ‌ద‌వండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఇంటి ఆవరణంలో తెలిసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది&period; ఈ తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు&period; అంతేకాకుండా తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనకు తెలుసు&period; ప్రతిరోజూ రెండు లేదా మూడు తులసి ఆకులు తినడం వల్ల దగ్గు&comma; జలుబు&comma; గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గటమే కాకుండా&comma; రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చాలామంది నమ్ముతుంటారు&period; అయితే తులసి ఆకులను నమిలి తినడం వల్ల తులసి ఆకులలో ఉన్న పాదరసం మన పళ్ళ ఎనామిల్ దెబ్బతినడమే కాకుండా&comma; పంటి రంగును కూడా మార్చేస్తాయని ఢిల్లీకి చెందిన లవ్ నీత్ బ్రాత్ అనే పోషకాహార నిపుణుల వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తులసి ఆకులను నములుతూ ఉన్నప్పుడు అది మన పంటికి అతుక్కుని ఉండడం వల్ల వాటికి హాని కలుగుతుందని పేర్కొన్నారు&period; తులసి ఆకులలో ఎక్కువ ఆమ్లత్వం కలిగి మన నోరు క్షారత్వం కలిగి ఉండడం వల్ల అయితే ఈ రెండింటి కలయిక ద్వారా దంతాలకు హాని కలుగుతుంది&period; అయితే తులసి ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది&period; కాకపోతే వాటిని నేరుగా కాకుండా&comma; వేరే మార్గాల ద్వారా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొంద‌à°µ‌చ్చ‌ని చెబుతున్నారు&period; కొన్ని తులసి ఆకులను నీటిలో బాగా మరిగించి ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం&comma; తేనె కలుపుకొని తాగడం ద్వారా దగ్గు&comma; గొంతునొప్పి వంటి సమస్యలు తగ్గడమే కాకుండా&comma; రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72650 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;holy-basil-leaves&period;jpg" alt&equals;"if you are chewing holy basil leaves know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తులసి ఆకుల రసాన్ని&comma; మిరియాల పొడిలో వేసి&comma; ఆ మిశ్రమంలో నెయ్యి కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఇంకా కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తొలగించుకోవచ్చు&period; తులసి రసాన్ని అల్లం రసంతో కలిపి తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది&period; తులసి రసాన్ని బెల్లంతో కలిపి తీసుకుంటే&comma; కామెర్లు తగ్గుముఖం పడతాయి&period; తులసి ఆకులను బాగా ఆరనిచ్చి వాటిని పొడిచేసుకుని&comma; నెయ్యి తో కలిపి చపాతీలోకి తీసుకోవచ్చు&period; తులసి ఆకులను డైరెక్టుగా నమలడం కాకుండా&comma; ఇలాంటి పద్ధతులలో వాడడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts