హెల్త్ టిప్స్

మీ మూడ్ బాగాలేక చింతిస్తున్నారా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">వివిధ సమయాలలో మనం వివిధ భావాలు కలిగి వుంటాం&period; కోపం&comma; విచారం&comma; సంతోషం మొదలైనవి రోజువారీ చర్యలలో ప్రతిబింబిస్తూంటాయి&period; అయితే ఈ రకమైన భావాలు మనం తినే ఆహారాలను బట్టి కూడా వుంటాయి&period; ఏ ఆహారాలు తింటే ఎలా వుంటారనేది పరిశీలించండి&period; ఆకర్షణీయంగా కనపడే నారింజపండు తింటే&comma; మీ విచారం&comma; కోపం వంటివి దూరమై&comma; ఆనందాన్ని కలిగిస్తుంది&period; దీనిలో విటమిన్ బి అధికంగా వుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫిష్ ఆయిల్స్ లో వుండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తారు&period; ప్రత్యేకించి గుండెకు ఫిష్ ఆయిల్ చాలా మంచిది&period; ఫిష్ ఆయిల్స్ తో మరో ప్రయోజనం అవి మెదడు లోని ఆలోచనలను కూడా ప్రభావింప జేస్తాయి&period; ఫిష్ ఆయిల్స్ లోపంతో మెదడులోని ఆలోచనలలో అధికంగా వ్యతిరేక ఆలోచనలు పుడతాయని కూడా ఒక తాజా పరిశోధన వెల్లడించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84575 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;mood&period;jpg" alt&equals;"if you are in bad mood take these foods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరటి పండులో అధికంగా కార్బో హైడ్రేట్లు వుంటాయి&period; సహజమైన షుగర్ కల కార్బో హైడ్రేట్లు తిన్న వెంటనే మీకు శక్తి కలిగిస్తాయి&period; అరటి పండులోని ట్రిప్టో ఫాన్ ఎమినో యాసిడ్ లు మీలోని సెరోటోనిన్ లెవెల్స్ పెంచి ఉత్సాహాన్ని ప్రేరేపిస్తాయి&period; మూడ్ బాగా లేదనుకునేవారు పై ఆహారాలను తింటే రోజంతా వారి కార్యకలాపాలను ఉత్సహంగా చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts