హెల్త్ టిప్స్

రోజూ వ్యాయామం చేయ‌డం లేదా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ఉన్న‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్సర్ సైజ్ లేదా వ్యాయామం&period;&period; ఇంకేదైనా కానీ&period;&period; రోజూ శరీరానికి కాసింత అలసట కలిగించాల్సిందే&period; అబ్బే&period;&period; వ్యాయామం చేసేంత టైము మాకెక్కడిది అంటారా&quest; అయితే&period;&period; మీరు సిగ‌రెట్ తాగేవాళ్ల కన్నా ఎక్కువ ప్రమాదంలో పడతారు&period; అవును&period;&period; అస్సలు వ్యాయామం చేయని వాళ్లు&period;&period; ఒళ్లు కదల్చని వాళ్లు&period;&period; బద్దకంగా ఉండేవాళ్లు పొగతాగేవాళ్ల కంటే కూడా ఎక్కువ డేంజర్ లో పడతారట&period; ఇదేదో మేం చెబుతున్నది కాదు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యూఎస్ లోని క్లీవ్ లాండ్ క్లీనిక్ రీసెర్చర్స్ ఈ మాట చెబుతున్నారు&period; వారి పరిశోధనలో భయంకరమైన నిజాలు వెలుగు చూశాయట&period; క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవాళ్లు ఆరోగ్యంగా ఉండటంతో పాటు&period;&period; చాలా ఏళ్ల పాటు బతుకుతున్నారట&period; ఇక… వ్యాయామం చేయని వాళ్లకు పొగతాగేవాళ్ల కన్నా ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయట&period; మరి&period;&period; ఇప్పటికైనా మత్తు వదిలి… శరీరానికి కాసింత పని చెప్పండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74074 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;exercise-4&period;jpg" alt&equals;"if you are not doing exercise daily then you are in danger " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాయామం చేయ‌డం అంటే రోజూ భారీగా à°¬‌రువుల‌ను ఎత్తాల్సిన à°ª‌నిలేదు&period; రోజుకు కేవ‌లం 30 నిమిషాల పాటు తేలిక‌పాటి వాకింగ్ చేసినా చాల‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; వాకింగ్ చేసినా కూడా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని వారు చెబుతున్నారు&period; వాకింగ్ à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; షుగ‌ర్‌&comma; కొలెస్ట్రాల్ అదుపులోకి à°µ‌స్తాయి&period; ఇంకా ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; క‌నుక భారీ వ్యాయామాలు చేయాల్సిన à°ª‌ని లేకుండా&comma; కేవ‌లం వాకింగ్ చేస్తే చాలు&comma; ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts