హెల్త్ టిప్స్

జిమ్ లో ఇలా చేస్తే.. హార్ట్ ఎటాక్ క‌చ్చితంగా వస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈరోజుల్లో గుండె సమస్యలు బాగా ఎక్కువైపోయాయి&period; చాలామంది&comma; హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు&period; సడన్ గా హార్ట్ ఎటాక్ రావడం&comma; ఇలా ఏదో ఒక సమస్య చాలా మందిలో ఉంటోంది&period; చాలా మంది&comma; హార్ట్ ఎటాక్ వలన ఇబ్బంది పడుతున్నారు&period; జిమ్ చేసి చాలామంది హృదయ సంబంధిత సమస్యల్ని ఎదుర్కొంటున్నారు&period; కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా&comma; గుండెపోటుతో వ్యాయామం చేస్తూ చనిపోయారు&period; జిమ్ లో వ్యాయామం చేస్తూ పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం క్షీణించి&comma; ఆసుపత్రికి తీసుకువెళ్లారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయినా కూడా లాభం లేకపోయింది&period; ఈయనే కాదు చాలామంది సెలబ్రిటీలు అంతకు ముందు వ్యాయామం చేస్తూ&comma; గుండెపోటుతో చనిపోవడం మనం విన్నాము&period; వ్యాయామం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది&period; రోజు వ్యాయామం చేస్తే&comma; ఎన్నో లాభాలను పొందవచ్చు&period; ఫిట్ గా కూడా ఉండవచ్చు&period; అయితే&comma; తీవ్రమైన వ్యాయామం చేయడం వలన గుండెకి ప్రమాదం&period; కఠోరమైన వ్యాయామాలు చేస్తే&comma; గుండె సమస్యలకి అది దారితీస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57129 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;gym&period;jpg" alt&equals;"if you do like this in gym then you will get heart attack " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్డియాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం జిమ్ లో కఠినమైన వ్యాయామాలు చేయడం&comma; బరువులు ఎత్తడం వంటివి గుండెపోటుకి దారి తీస్తాయని తెలుస్తోంది&period; వ్యాయామం చేయడం వలన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవచ్చు&period; ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు&period; అయితే&comma; సాధారణ వ్యాయామాలు చేసే వాళ్ళతో పోల్చుకుంటే&comma; జిమ్ కి వెళ్లి వ్యాయామం చేసే వాళ్ళు&comma; శారీరక సామర్థ్యాల పరిమితులను పెంచుకోవడానికి ఎక్కువ వ్యాయామం చేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాగా ఎక్కువ సేపు పరిగెత్తడం&comma; ఎక్కువ బరువులు ఎత్తడం వంటివి చేస్తూ ఉంటారు&period; దీంతో శారీరిక అలసట మొదలు అనేక సమస్యలు వస్తాయి&period; ఎక్కువ తీవ్రత కలిగిన వ్యాయామాలు చేయడం వలన ఆకస్మిక గుండెపోటు&comma; స్ట్రోక్ వంటివి కలిగి మరణానికి దారి తీస్తుంది&period; ఇలా వ్యాయామాల ద్వారా చాలామంది గుండెపోటుని కొని తెచ్చుకుంటున్నారు&period; వ్యాయామం చేయని వాళ్ళ కంటే&comma; ఎక్కువ వ్యాయామం చేసే వాళ్ళ గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; కానీ&comma; వ్యాయామం చేసినప్పుడు బాగా ఒత్తిడి పెట్టడం వలన పలు ఇబ్బందులు కలుగుతాయి&period; అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం&comma; వారానికి కనీసం 150 నిమిషాలైనా మితమైన శారీరిక శ్రమ మంచిదని తెలిపారు&period; క్రీడాకారులు&comma; పోటీల కోసం జిమ్ చేసే వాళ్ళు కార్డియాలజిస్టుల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts