చిట్కాలు

Uric Acid Levels : యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్‌ను త‌గ్గించే 5 అద్భుత‌మైన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Uric Acid Levels &colon; ప్రతి ఒక్కరు కూడా&comma; ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు&period; అయితే&comma; మనం చేసే పొరపాట్ల వలన&comma; మన ఆరోగ్యం దెబ్బతింటుంది&period; కాబట్టి&comma; ఆరోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పులు చేయకుండా చూసుకోవాలి&period; ఒకానొక సందర్భంలో&comma; యూరిక్ యాసిడ్ పెద్ద సమస్య కింద మారే అవకాశం ఉంది&period; బాగా ఎక్కువగా సీ ఫుడ్&comma; మాంసం అలానే ఇతర ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు&comma; యూరిక్ ఆసిడ్ లెవెల్స్ ఒంట్లో పెరిగిపోయే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాగా అధికంగా యూరిక్ యాసిడ్ ఒంట్లో పెరిగిపోవడం వలన&comma; రక్తంలో కలిసిపోతుంది&period; కిడ్నీలలోకి కూడా ప్రవేశిస్తుంది&period; దాంతో&comma; కిడ్నీ స్టోన్స్ వంటివి కూడా కలుగుతాయి&period; యూరిక్ యాసిడ్ ఒంట్లో పెరిగిపోతే&comma; అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; అధిక యూరిక్ ఆసిడ్ లెవెల్స్ తో బాధపడుతున్న వాళ్ళు&comma; ఇలా ఈజీగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు&period; యూరిక్ యాసిడ్ తగ్గించుకోవాలంటే&comma; ప్యూరిన్స్ ని తగ్గించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57125 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;uric-acid-levels&period;jpg" alt&equals;"5 natural home remedies to reduce uric acid levels " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని రకాల చేపల్లో&comma; సి ఫుడ్ అలానే మాంసం వంటి వాటిలో ఇది ఎక్కువ ఉంటుంది&period; ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా చూసుకోవాలి&period; అలానే&comma; పంచదారని బాగా తగ్గించాలి&period; షుగర్ ఎక్కువ తీసుకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయి&period; యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయినట్లయితే&comma; పంచదారని బాగా తగ్గించుకోవాలి&period; పంచదార లేకుండా డ్రింక్స్ ని తీసుకోవడం మంచిది&period; ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి&period; ఆల్కహాల్ డిహైడ్రేషన్ కి గురిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే&comma; ఆల్కహాల్ ని తీసుకోవడం వలన యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; కొన్ని కొన్ని సార్లు ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ప్రమాదంగా&comma; మారే అవకాశం ఉంటుంది&period; బాగా యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వలన అది షుగర్ ఉన్న వాళ్ళపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది&period; కాబట్టి&comma; షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవడం కూడా అవసరం&period; అలానే&comma; ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి&period; బీన్స్&comma; బ్రోకలీ&comma; బెర్రీస్&comma; అవకాడో ఇలా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి&period; ఈ విధంగా మీరు పాటించినట్లయితే&comma; యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోకుండా చూసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts