హెల్త్ టిప్స్

ఆర్థ‌రైటిస్ నొప్పులు ఉన్నాయా.. అయితే ఇలా చేస్తే మేలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">కీళ్ళ నొప్పులనే అర్ధరైటిస్ అని కూడా అంటారు&period; కీళ్ళ భాగంలో నొప్పి&comma; గట్టిపడుట&comma; వాపులు మొదలైనవాటినే అర్ధరైటిస్ గా పేర్కొంటారు&period; ఈ వ్యాధిని తగ్గించుకోవాలంటే మంచి మందు వ్యాయామం&period; వ్యాయామం చేస్తూ వుంటే గట్టితనం పోయి మెతకదనం వస్తుంది&period; కండరాలు బలాన్ని పెంచుకొని బరువు భరించే శక్తిని పొందుతాయి&period; బరువు కూడా తగ్గుతారు కనుక ఆరోగ్యంగా వుంటారు&period; వీటి ట్రీట్ మెంట్ లో భాగంగా తగిన విశ్రాంతి&comma; రిలాక్సేషన్&comma; సరైన ఆహారం తీసుకోవడం&comma; ధ్యానం చేయటం వంటివి కూడా చెప్పవచ్చు&period; వివిధ కదలికలతో కూడిన వ్యాయామాలు ప్రతిరోజూ లేదా రోజు విడిచి రోజు తప్పనిసరిగా చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బలం కోసం చేసే వ్యాయామాలు కండరాల బలాన్ని పెంచుతాయి&period; బలమైన కండరాలు దెబ్బతిన్న జాయింట్లకు సహకరించి సరిగా పనిచేసేలా చేస్తాయి&period; జాయింట్లలో వాపు లేదా నొప్పి చూపితే తప్ప వ్యాయామాలు మానాల్సిన అవసరం లేదు&period; ఏరోబిక్ వ్యాయామాలు కీళ్ళనొప్పులకు సహకరించటమే కాక&comma; అధిక బరువు తగ్గించటం&comma; శరీరం ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86835 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;arthritis-pains&period;jpg" alt&equals;"if you have arthritis pains do like this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నొప్పి లేకుంటే ప్రతిరోజూ రెండు సార్లు 20 నిమిషాల చొప్పున ఈ వ్యాయామాలు చేయాలి&period; వ్యాయామాలు మొదలుపెట్టే ముందు&comma; మీ శారీరక ఫిట్ నెస్ కొరకై డాక్టర్ ను సంప్రదించండి&period; చాలామంది తక్కువ శ్రమకల వ్యాయామాలను కీళ్ళనొప్పులకై చేసి అధిక లాభం పొందుతూంటారు&period; కీళ్ళ నొప్పులకు వ్యాయామాలు మొదలు పెట్టాలనుకునేవారు ఒక శారీరక వైద్యుని సంప్రదించి అందుకు తగిన వ్యాయామాలు&comma; నొప్పి తగ్గించే పద్ధతులు&comma; కీళ్ళ రక్షణ&comma; శరీర శక్తి సంరక్షణ వంటి అంశాలను తెలుసుకొని మొదలు పెట్టటం సరైనదిగా భావించాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts