హెల్త్ టిప్స్

Sleeping : రోజూ 8 గంటల కన్నా ఎక్కువగా నిద్రిస్తున్నారా.. అయితే జాగ్రత్త..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sleeping &colon; ఈ రోజుల్లో చాలా మంది రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతున్నారు&period; రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వలన అనేక సమస్యలు కలుగుతుంటాయి&period; పైగా ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోతే పలు సమస్యలు వస్తాయి&period; ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది&period; మనిషి సగటున ఏడు నుండి ఎనిమిది గంటల పాటు రోజూ నిద్రపోవాలి&period; అయితే కొందరు ఏం చేస్తారంటే ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోతూ ఉంటారు&period; అలాంటప్పుడు కొన్ని ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వలన శరీర బరువు పెరిగిపోతుంది&period; దీంతో మీరు అధిక బరువు సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; బాగా ఎక్కువ సేపు నిద్రపోతే గుండె జబ్బులు కూడా ఎక్కువ అవుతాయి&period; ఎక్కువసేపు నిద్రపోతే వేగంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని స్టడీ చెప్తోంది&period; కాబట్టి అతిగా అసలు నిద్రపోకండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57373 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;sleep-2&period;jpg" alt&equals;"if you sleep more than 8 hours a day know what happens " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కువసేపు నిద్రపోవడం వలన మెదడు సామర్ధ్యం బాగా తగ్గిపోతుంది&period; జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది&period; ఎనిమిది గంటలకంటే ఎక్కువగా నిద్రపోవడం వలన తలనొప్పి కూడా వస్తుంది&period; ఎనిమిది గంటలకంటే ఎక్కువ నిద్రపోవడం వలన నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది&period; మధుమేహం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి&period; కాబట్టి అంతసేపు నిద్రపోకండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వలన ఒత్తిడి బాగా పెరుగుతుంది&period; మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది&period; అశాంతి వంటి ఇబ్బందులు కలుగుతాయి&period; కాబట్టి నిద్ర విషయంలో కచ్చితంగా ఈ నియమాలని పాటించండి&period; మరీ ఎక్కువ సేపు&comma; మరీ తక్కువ సేపు కాకుండా ఎనిమిది గంటల పాటు నిద్రపోండి&period; అంతకు మించి నిద్రపోతే ఈ సమస్యలు తప్పవు&period; కాబట్టి అసలు ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి&period; మంచి నిద్ర ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది&period; ఒత్తిడి వంటి బాధలు కూడా ఉండవు&period; ప్రశాంతంగా ఉండొచ్చు&period; రోజూ ఒకే టైంకి నిద్ర పోయి&comma; ఒకే టైంకి నిద్ర లేస్తే ఆరోగ్యం బాగుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts