హెల్త్ టిప్స్

బ‌రువును వేగంగా త‌గ్గించుకోవాలి.. అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">హెల్త్&comma; ఫిట్‌నెస్ అనేది జీవితానికి చాలా ముఖ్యం&period; అధిక బరువు&period;&period; ఎన్నో ప్రాణాంతక సమస్యల్ని పెంచుతుంది&period; దీని కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి&period; అందుకే కచ్చితంగా బరువు తగ్గాలి&period; నిపుణుల ప్రకారం బరువు తగ్గాలంటే మెటబాలిజం సరిగ్గా ఉండాలి&period; బేసల్ మెటబాలిక్ రేట్&lpar;BMR&rpar; బరువు విషయంలో కీ రోల్ పోషిస్తుంది&period; BMR సరిగ్గా ఉండేందుకు శక్తి అవసరం&period; ఇది ఓ వ్యక్తి మొత్తం కేలోరీ అవసరాలలో అతి పెద్ద భాగం&period; మీరు ఓ విషయాన్ని గమనించే ఉంటారు&period; ఓ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే విధమైన వర్కౌట్ చేసి డైట్ పాటించినా ఒకే విధంగా బరువు తగ్గరు&period; దీనికి కారణం వారి BMR&period; ఇది ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటుంది&period; దీనిని సరిగ్గా మెంటెయిన్ చేయాలంటే సరైన పోషకాహారం&comma; కేలరీల వినియోగం అవ‌à°¸‌రం అని చెబుతున్నారు నిపుణులు&period; ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి&period; అవేంటో ఇప్పుడు చూద్దాం&period; మంచి ఆహారం చాలా ముఖ్యం కాబట్టి&comma; ప్రోటీన్&comma; ఫైబర్&comma; విటమిన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి&period; వీటి వల్ల బాడీకి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి&period; జీవక్రియని వేగవంతం చేయడంలో చాలా వరకూ ఈ పోషకాలన్నీ హెల్ప్ చేస్తాయి&period; కాబట్టి&comma; మంచి పోషకాహారం తీసుకోవడం మరువొద్దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా మంచిది&period; బరువు తగ్గేవారికి మరీ మంచిది&period; అందుకే కచ్చితంగా ప్రోటీన్ తీసుకుని&comma; తగినంత నీరు తీసుకుంటూ వర్కౌట్ చేస్తే బీఎమ్‌ఆర్ సరిగ్గా ఉంటుంది&period; శరీరం సరిగ్గా పనిచేసేందుకు కచ్చితమైన పోషకాహారం చాలా ముఖ్యం&period; చాలా మంది బరువు తగ్గాలంటే ముందుగా తిండిని మానేస్తారు&period; కానీ&comma; ఇది సరైనది కాదు&period;&period; బాడీకి ఏం కావాలో దానిని సరైన మోతాదులో తినడం మంచిది&period; దీని వల్ల జీవక్రియ మెరుగ్గా మారుతుంది&period; ముఖ్యంగా&comma; ప్రోటీన్ ఆధారిత ఫుడ్ తినాలి&period; నీరు ఎక్కువగా తాగాలి&period; వీటితో పాటు కార్బోనేటెడ్ డ్రింక్స్&comma; ఆల్కహాల్&comma; పిండి పదార్థాలు&comma; ఫ్యాట్ ఫుడ్స్‌&comma; జంక్ ఫుడ్స్‌‌కి దూరంగా ఉండాలి&period; దీని కారణంగా త్వరగా బరువు తగ్గుతారు&period; జంక్ ఫుడ్స్ తినొద్దొని చెబుతారు&period; దీనికి కారణం లేకపోలేదు&period; ఇవి బరువుని పెంచడం మాత్రమే కాదు&period; గుండెకి కూడా అస్సలు మంచివి కాదు&period; మీ బాడీకి పోషకాలు ఎంత అవసరమో&period;&period; జంక్ ఫుడ్‌ అంత కీడుని చేస్తాయి&period; కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది&period; వీటిని తీసుకోవడం వల్ల కడుపులో మంట ఏర్పడి జీర్ణ సమస్యలు పెరగడంతో పాటు జీవక్రియ కూడా తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89717 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;over-weight-2&period;jpg" alt&equals;"if you want to reduce your weight quickly try these " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వర్కౌట్ అనేది బాడీకి చాలా ముఖ్యం&period; ఇది మీ బలాన్ని పెంచడమే కాకుండా జీవక్రియను మెరుగ్గా మారుస్తుంది&period; రెసిస్టెన్స్ ట్రైనింగ్ తీసుకోవాలి&period; వాకింగ్&comma; రన్నింగ్ వంటి కార్డియో వర్కౌట్స్ కూడా బాడీకి అవసరమే&period; మీకు ఏది వీలవుతుందో దానిని రోజుకి కనీసం 30 నిమషాలైనా చేయాలని గుర్తుపెట్టుకోండి&period; ఒత్తిడి ఆరోగ్యానికి ఎప్పుడు మంచిది కాదు&period; జీవక్రియ మందగించడంలో ఇది కూడా కారణమని క్లినికల్ రీసెర్చ్ చెబుతోంది&period; దీర్ఘకాలిక ఒత్తిడి బీటాట్రోఫిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది&period; ఇది కొవ్వుని కరిగించేందుకు ఎంజైమ్‌ని నిరోధించే ప్రోటీన్&period; దీని వల్ల జీవక్రియ సరిగ్గా ఉండక బరువు తగ్గరు&period; కాబట్టి&comma; బరువు తగ్గాలనుకునే ఎవరైనా ఒత్తిడికి గురి కాకుండా మెడిటేషన్&comma; ఎనిమిది గంటల నిద్ర&comma; ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉండడం స్క్రీన్ బ్రేక్ తీసుకోవడం చాలా ముఖ్యం&period; దీని వల్ల ఒత్తిడి చాలా వరకూ తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రని చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు&period; కానీ&comma; మనిషి ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యం&period; కచ్చితంగా 8 గంటలు నిద్రపోవడం వల్ల బాడీ ఫుల్ రీచార్జ్ అవుతుంది&period; ఇది మీ జీవక్రియ హెల్దీగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది&period; జీవక్రియ రేటును మెరుగుపరచడానికి సరైన ఆహారం&comma; మంచి వర్కౌట్‌తో పాటు&comma; నిద్ర కూడా చాలా అవసరమని చెబుతున్నారు నిపుణులు&period; దీనివల్ల బరువు తగ్గడం అవుతుంది&period; ముందుగా చెప్పుకున్నట్లు ఒక్కొక్కరి బాడీ తత్వం ఒక్కోలా ఉంటుంది&period; అందుకే మీ బాడీకి ఏం సూట్ అవుతుంది&period; ఎలాంటి ఆహారం తీసుకోవాలి&period; ఎలాంటి వర్కౌట్ చేయాలనేది తెలుసుకుని వాటిని పాటించడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు&period; ఇందుకోసం మీరు డైటీషియన్‌ని సంప్రదించొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts