హెల్త్ టిప్స్

అధిక బ‌రువు త‌గ్గేందుకు ప‌వర్‌ఫుల్ సొల్యూష‌న్‌.. ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి à°¤‌రుణంలో అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకునేందుకు చాలా మంది నానా తంటాలు à°ª‌డుతున్నారు&period; అందులో భాగంగానే అనేక à°°‌కాల డైట్‌à°²‌ను పాటిస్తున్నారు&period; ఈ క్ర‌మంలో ఇటీవ‌లి కాలంలో కీటోడైట్ బాగా పాపుల‌ర్ అయింది&period; అందులో కేవ‌లం కొవ్వులు&comma; ప్రోటీన్లు ఉన్న ఆహారా à°ª‌దార్థాల‌నే ఎక్కువ‌గా తినాల్సి ఉంటుంది&period; కార్బొహైడ్రేట్ల‌ను అస్స‌లు తీసుకోరాదు&comma; లేదా చాలా చాలా à°¤‌క్కువ‌గా తినాలి&period; దీంతో à°¶‌రీరం కీటో à°¶‌క్తి మీద à°ª‌నిచేస్తుంది&period; అప్పుడు అధిక à°¬‌రువు à°¤‌గ్గ‌డంతోపాటు ఇత‌à°° ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి&period; అయితే ఈ డైట్ మాత్ర‌మే కాదు&period;&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గేందుకు ఇంకో విధానం కూడా à°®‌à°¨‌కు అందుబాటులో ఉంది&period;&period; అదే ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్‌&period;&period; ఇంత‌కీ ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి&period;&period;&quest; దాన్ని ఎలా చేయాలి&period;&period;&quest; దాంతో à°®‌à°¨‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయి&period;&period;&quest; ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే&period;&period; తినే తిండికి బ్రేక్ ఇచ్చి ఫాస్టింగ్ &lpar;ఉప‌వాసం&rpar; ఉండ‌డం&period;&period; ఏంటీ&period;&period; అర్థం కాలేదా&period;&period;&quest; ఏమీ లేదండీ&period;&period; రోజుకు 24 గంట‌లు క‌దా&period;&period; అందులో 14 నుంచి 16 లేదా 18&comma; 20 గంట‌à°² పాటు ఉప‌వాసం ఉండాలి&period; మిగిలిన à°¸‌à°®‌యంలో మాత్ర‌మే ఆహారం తినాలి&period; దీన్నే ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు&period; అంటే&period;&period; 24 గంట‌ల్లో 14 గంట‌లు ఏమీ తిన‌కుండా మిగిలిన 10 గంట‌ల్లో ఆహారం తినాల‌న్న‌మాట‌&period; అలాగే 16 గంట‌లు ఫాస్టింగ్ ఉంటే మిగిలిన 8 గంట‌ల్లోనే ఆహారం తీసుకోవాలి&period; ఇక 18 లేదా 20 గంటల పాటు ఫాస్టింగ్ ఉంటే&period;&period; మిగిలిన 6 లేదా 4 గంట‌à°² పాటు మాత్ర‌మే ఆహారం తినాలి&period; ఇదీ ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ రూల్‌&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే రోజు విడిచి రోజు లేదా రెండు రోజుల‌కు&comma; మూడు రోజుల‌కు ఒక‌సారి రోజు మొత్తం ఆహారం తిన‌కుండా కేవ‌లం నీరు లేదా ఇత‌à°° డ్రింక్స్ మాత్ర‌మే తాగి ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవారు కూడా ఉన్నారు&period; అయితే ఎలా చేసినా ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్‌తో à°®‌నకు అనేక à°°‌కాల లాభాలు క‌లుగుతాయి&period; అవేమిటంటే…<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65767 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;intermittent-fasting&period;jpg" alt&equals;"intermittent fasting is the best solution for weight loss " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ముఖ్య‌మైన లాభాల్లో ఒక‌టి&period;&period; అధిక బరువు à°¤‌గ్గ‌డం&period; ఈ ఫాస్టింగ్ చేయ‌డం à°µ‌ల్ల à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; అలాగే à°¬‌రువు కూడా నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ రోజూ చేస్తే డయాబెటిస్ అదుపులో ఉంటుంది&period; ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ à°¤‌గ్గుతుంది&period; టైప్ 2 à°¡‌యాబెటిస్ ఉన్న‌వారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కార‌ణంగానే షుగ‌ర్ ఎక్కువ‌వుతుంది&period; క‌నుక అలాంటి వారు ఈ ఫాస్టింగ్ చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ à°¤‌గ్గుతుంది&period; దీంతో à°¡‌యాబెటిస్ à°¸‌à°®‌ర్థ‌వంతంగా అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో జీవ‌క్రియ‌లు à°¸‌రిగ్గా జ‌రుగుతాయి&period; హార్మోన్ల à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న‌వారు ఈ ఫాస్టింగ్ చేస్తే ఉప‌యోగం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఈ ఫాస్టింగ్ లో జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌కే కాదు&comma; à°¶‌రీరంలోని ఇత‌à°° భాగాలకు కూడా చాలా à°¸‌à°®‌యం పాటు రెస్ట్ దొరుకుతుంది&period; దీంతో ఆ భాగాలు ఆ à°¸‌à°®‌యంలో ఏమైనా à°®‌à°°‌మ్మ‌త్తులు ఉంటే చేసుకుంటాయి&period; à°«‌లితంగా ఇన్‌ఫెక్ష‌న్లు à°¤‌గ్గుతాయి&period; à°¶‌రీర రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది&period; అలాగే క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ à°µ‌ల్ల à°¶‌రీరానికి ఒక క్ర‌à°®‌à°¬‌ద్ద‌మైన జీవ‌à°¨ విధానం అల‌వాటు అవుతుంది&period; అందుకు à°¤‌గ్గట్టుగా జీవ‌గ‌డియారం à°ª‌నిచేస్తుంది&period; అంటే&period;&period; రోజులో ఒకే టైంలో ఆహారం తింటారు&period;&period; మిగిలిన టైంలో రెస్ట్ ఇస్తారు క‌నుక‌&period;&period; ఆ à°¸‌à°®‌యంలోనే అవ‌à°¯‌వాలు à°ª‌నిచేయాల‌నే నిర్ణ‌యానికి à°µ‌స్తాయి&period; దీంతో అన్ని అవ‌à°¯‌వాలు అందుకు à°¤‌గ్గ‌ట్టుగా à°ª‌నిచేస్తాయి&period; ఎప్పుడు ఏ అవ‌à°¯‌వం à°ª‌నిచేయాలో అదే à°ª‌నిచేస్తుంది&period; ఇత‌à°° అవ‌à°¯‌వాలు చాలా à°µ‌à°°‌కు రెస్ట్ తీసుకుంటాయి&period; ఈ క్ర‌మంలో ఆరోగ్యంగా ఉంటారు&period; అలాగే గుండెపై ఎక్కువ భారం à°ª‌à°¡‌కుండా ఉంటుంది&period; దీంతో గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts