హెల్త్ టిప్స్

వైన్, బీరు తాగడం మంచిదే అని కొందరు అంటారు. నిజమేనా?

<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు బీరు&comma;వైన్ బాటిల్ మీద ఆల్కహాల్ కొలతలు 45&percnt; proof 75&percnt; ఉంటాయి చూడండి&period; ఇక మనం తెలుగు వారం అయితే రెండు రాష్ట్రాలకు కూడా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని బాటిల్ పై వున్న లేబుల్ మీదా తేటతెలుగులోనే రాసిఉంటుంది చూడండి&period; బీరు&comma;వైన్ మంచివైతే మందుల షాపులో వుండాలీ&comma; మరి మందు షాపులో ఎందుకు అమ్ముతారు&quest; అంటే ఇది ఆల్కహాల్ అనే కదా&excl;&period; అటువంటిప్పుడు మంచిదే అని అన్నదెవరు&quest;మంచి విషం&comma;చెడ్డవిషం అనేదివుండదుకదా&excl; మరి బీరు&comma;వైన్ ఎలా మంచిదవుతుంది చెప్పమనండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆల్కహాల్ ఏ రూపంలో వున్న దాన్ని ఫిల్టర్ చేసే సిస్టం మన లివర్ కు లేదు&comma;అటువంటప్పుడు ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి కచ్చితంగా హానికరమే&period; వైన్ తాగ‌డం పశ్చిమ దేశాల్లో సాంప్రదాయం అది వారి అలవాట్లు&comma; వాతావరణ పరిస్థితులు&comma; చారిత్రక నేపథ్యంతో ముడిపడి ఉంటాయి&comma; అందుకు వారి శరీరం పూర్తిగా సిద్ధపడి సహకరిస్తుంది&period; మనది ఉష్ట మండలం ఏ ఆల్కహాల్ కూడా మనకు ఒంటికి&comma; ఇంటికి మంచిది కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81353 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;beer-and-wine&period;jpg" alt&equals;"is it ok to drink beer and wine " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైను&comma; వోడ్కా&comma; జిన్&comma;బీరు&comma; బ్రీజర్ ఇవన్నీడోసు తక్కుగావుండే ఆల్కహాల్ రకాలు&comma; మనిషి తాగుబోతుగా మారడానీకి సిద్దం చేసే స్టాటర్లు&period; భోజనానికి ముందు సూప్ లాంటివి&comma; వీటిని తాగడం వల్ల అనారోగ్యమే&period; ఎవరో చెప్పిన మాటలు విని ఇటువంటి ప్రయోగాలు చేయకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts