హెల్త్ టిప్స్

7 రోజులు పరగడుపున కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..? ఈ 12 లాభాలు తెలిస్తే తప్పక ట్రై చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌రినీళ్ల‌లో ఎలాంటి ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయో అంద‌రికీ తెలిసిందే&period; చాలా మంది కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను కేవ‌లం ఎండాకాలం మాత్ర‌మే దాహం తీర్చుకోవ‌డం కోసం&comma; à°¶‌క్తి కోసం తాగుతారు&period; కానీ నిజానికి ఈ నీళ్ల‌ను ఏ కాలంలో అయినా తాగ‌à°µ‌చ్చు&period; ఎప్పుడు తాగినా à°®‌à°¨‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¨‌à°¯‌à°®‌వుతాయి&period; ఈ క్ర‌మంలోనే నిత్యం ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపున ఒక గ్లాస్ కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period; రోజూ à°ª‌à°°‌గ‌డుపున కొబ్బ‌à°°à°¿ నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°¶‌రీరంలో ఉండే క్రిములు నాశ‌à°¨‌à°®‌వుతాయి&period; ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి&period; ఏ వ్యాధి à°µ‌చ్చినా à°¤‌ట్టుకునే à°¶‌క్తి à°¶‌రీరానికి à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను రోజూ తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌à°®‌వుతుంది&period; à°¶‌రీరంలో ఉండే బాక్టీరియా&comma; వైర‌స్‌లు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period; à°¶‌రీరం క్లీన్ అవుతుంది&period; అలాగే మూత్రాశ‌à°¯ ఇన్‌ఫెక్ష‌న్లు రావు&period; మూత్ర నాళాలు&comma; కిడ్నీల్లో ఉండే రాళ్లు క‌రిగిపోతాయి&period; కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను రోజూ తాగితే à°¶‌రీరానికి కొత్త ఉత్సాహం à°µ‌స్తుంది&period; రోజంతా యాక్టివ్‌గా ఉంటారు&period; ఏ à°ª‌ని ఎంత సేపు చేసినా త్వ‌à°°‌గా అల‌సిపోరు&period; శారీర‌క శ్ర‌à°® చేసే వారు&comma; వ్యాయామం చేసే వారు ఉద‌యాన్నే కొబ్బ‌రినీళ్లను తాగ‌డం à°µ‌ల్ల అమిత‌మైన à°¶‌క్తిని పొంద‌à°µ‌చ్చు&period; రోజూ కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను తాగితే à°¶‌రీరంలో అద‌నంగా ఉన్న కొవ్వు క‌రుగుతుంది&period; à°«‌లితంగా అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61009 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;coconut-water&period;jpg" alt&equals;"many wonderful health benefits of coconut water " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను రోజూ తాగ‌డం à°µ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది&period; చ‌ర్మంపై ఉండే à°®‌చ్చ‌లు పోతాయి&period; చ‌ర్మం మృదువుగా మారుతుంది&period; కొబ్బ‌à°°à°¿ నీళ్లు à°®‌à°¨ జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌ను శుభ్రం చేస్తాయి&period; జీర్ణాశ‌యం&comma; పేగుల్లో ఉండే క్రిములు చ‌నిపోతాయి&period; అజీర్ణం&comma; గ్యాస్‌&comma; అసిడిటీ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి నిత్యం à°¤‌గినంత ఫైబర్ అవ‌à°¸‌à°°‌à°®‌ని అంద‌రికీ తెలిసిందే&period; అయితే కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను రోజూ తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి రోజుకు కావ‌ల్సిన ఫైబ‌ర్ అందుతుంది&period; దీంతో జీర్ణ à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; à°®‌లబ‌ద్ద‌కం ఉండదు&period; విరేచ‌నం సాఫీగా అవుతుంది&period; à°¶‌రీరంలో నీరు అంతా పోయి డీహైడ్రేష‌న్ బారిన à°ª‌డే వారికి à°¤‌à°²‌నొప్పి à°µ‌స్తుంది&period; దీన్ని à°¤‌గ్గించుకోవాలంటే ఉద‌యాన్నే కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను తాగాలి&period; దీంతో à°¸‌à°®‌స్య రాకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తల్లి పాలలో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ కొబ్బరి నీళ్లలో కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు&period; క‌నుక‌ ఈ నీళ్లను పిల్లలు తాగితే వారు మానసికంగా&comma; శారీరకంగా బాగా ఎదుగుతారు&period; వారికి చ‌క్క‌ని పోష‌à°£ à°²‌భిస్తుంది&period; గర్భిణీలు నిత్యం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గర్బాశయంలో ఉన్న సమస్యలు పోతాయి&period; దీంతో గ‌ర్భాశ‌యంలో ఉండే బిడ్డకు ఆరోగ్యం క‌లుగుతుంది&period; పుట్ట‌బోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది&period; కొబ్బరినీళ్లు కంటిచూపును కూడా మెరుగుపరుస్తాయి&period; నేత్ర à°¸‌à°®‌స్య‌à°²‌ను పోగొడ‌తాయి&period; దృష్టి చ‌క్క‌గా ఉంటుంది&period; కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను రోజూ తాగితే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంద‌ని పైన చెప్పాం క‌దా&period; దీంతో వృద్ధాప్య ఛాయ‌లు అంత త్వ‌à°°‌గా రావు&period; à°µ‌à°¯‌స్సు మీద à°ª‌డినా à°¯‌వ్వ‌నంగా క‌నిపిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts