హెల్త్ టిప్స్

ఈ సీజ‌న్‌లో రాగి పాత్ర‌ల‌లోని నీటిని తాగ‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు ఎక్కువగా ఉపయోగించే రాగి పాత్రల‌ను ఇప్పుడు తిరిగి మళ్ళీ ఉపయోగిస్తున్నారు&period; చిన్న పిల్లలు సైతం రాగి బాటిల్స్ లో నీళ్లు తాగుతున్నారు&period; రాగి బిందెలు&comma; బాటిల్స్&comma; గ్లాసులు ఇవన్నీ కామన్ అయిపోయాయి అనే చెప్పాలి&period; ఆయుర్వేదం ప్రకారం పరగడుపున రాగి పాత్ర లో నిల్వ చేసిన నీరు తాగడం వల్ల కఫ&comma; వాత పిత్త దోషాలు బ్యాలెన్స్ అవుతాయి&period; అంతే కాదు ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి&period; మరి వాటి గురించి ఇప్పుడే చూసేయండి… రాగి కొవ్వుని కరిగించి ఎఫెక్టివ్ గా ఎలిమినేట్ చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే రాగి బిందె లో ఉన్న నీరు నాచురల్ గానే ప్యూరిఫై అయిపోతుంది&period; రాగి గుండె జబ్బుల రిస్క్ ని తగ్గిస్తుంది&period; బ్లడ్ ప్రెజర్ ని రెగ్యులేట్ చేసి&comma; చెడు కొలెస్ట్రాల్&comma; ట్రై గ్లిసరైడ్స్ లెవెల్స్ ని కూడా తగ్గించడం లో ఇది సహాయ పడుతుంది&period; రాగిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వాటి ఎఫెక్ట్స్ ని తగ్గిస్తాయి&period; ఇన్‌ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేసి హానికారక బ్యాక్టీరియాని నశింపచేసే గుణాలు కూడా రాగి లో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77133 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;copper-vessel-water&period;jpg" alt&equals;"many wonderful health benefits of drinking copper vessel water " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్సర్స్&comma; ఇన్‌డైజెషన్&comma; ఇన్‌ఫెక్షన్స్ వాంతి వాటి రెమెడీలా పని చేస్తుంది&period; బరువు త్వరగా తగ్గాలనుకునేవారు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగితే తగ్గుతారు&period; ఇది ఇమ్యూనిటీ ని స్ట్రెంతెన్ చేస్తుంది&period; ఇది ఇలా ఉండగా కాపర్ లో ఉన్న యాంటీ ఇంఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన ఆర్థ్రైటిస్&comma; రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ వల్ల బాధ పడేవారికి రిలీఫ్ గా ఉంటుంది&period; రాగి బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది&period; ప్రత్యేకించి ఈ&period;కోలీ వంటి బ్యాక్టీరియాని నిర్మూలించడంలో ఇది సహాయ పడుతుంది&period; చూసారా ఎన్నో ప్ర‌యోజనాలో మరి మీరు కూడా ఈ విధంగా అనుసరిస్తే ఎన్నో సమస్యలకి చెక్ పెట్టొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts