హెల్త్ టిప్స్

ఆవ నూనెతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆవ నూనెతో ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు&period; ఇంట్లో మూడు పూటలా తయారు చేసుకునె ఆహారంలో ఈ నూనెని వాడటం వలన వేరే నూనెతో వాడే వారికంటే ఆరోగ్యవంతులుగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది&period; చాలారకాల వ్యాధుల నుంచి మనల్ని మనం సురక్షితంగా కాపాడుకోవచ్చని డైటీషియన్లు&comma; ఆరోగ్య నిపుణులే చెబుతున్నారు&period; అయితే అవ నూనె వలన కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దమా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆవ నూనెతో తయారైన ఆహారం తింటే మన గొంతు&comma; శ్వాసకోశ వ్యవస్థ బలంగా ఉంటుంది&period; తరుచూ ఆవనూనెను తీసుకోవడం వల్ల జ్వరం&comma; జలుబు&comma; దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది&period; ఇందులో ఉండే మంచి కొవ్వు నిల్వలతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు తెలిపారు&period; అంతేకాదు థైరాయిడ్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి&period; అంతేగాక జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ ఆవ నూనె ఎంతగానో తోడ్పడుతుందన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74183 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;mustard-oil-1&period;jpg" alt&equals;"many wonderful health benefits of mustard oil " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బయటకు వెళ్లే సమయంలో&period;&period; అరచేతిపై కొద్దిగా ఆవ నూనెను రుద్ది&period;&period; దానిని ముఖానికి పూయండి&period; ఇది సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి మీ చర్మాన్ని కాపాడుతుంది&period; ఆవ నూనెలో యాంటీ బాక్టీరియల్&comma; యాంటీ ఫంగల్ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి&period; ఇవి అలెర్జీలు&comma; దద్దుర్లను నివారిస్తాయి&period; ఆవ నూనెను వాడితే చర్మం పొడిబారడం&period;&period; దురదను నివారించడంలోనూ మంచి ఫలితాలు కనిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆవ నూనె ద్వారా చర్మంపై ముదురు మచ్చలు&comma; ట్యాన్ నివారించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది&period; ఇక పెరుగు&comma; నిమ్మరసం&comma; ఆవ నూనె కలిపి ప్యాక్ లా వేసుకుని ముఖం మీద పూయండి&period;10-15 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడగాలి&period; దాంతో ముఖం మెరుపును సంతరించుకుంటుంది&period; ఆవ నూనె&comma; కొబ్బరి నూనె కలిపి చర్మంపై 10 నిమిషాల పాటు మసాజ్ చేస్తే చర్మం మృదువుగా&period;&period; ప్రకాశవంతంగా కనిపిస్తుంది&period; ఆవ నూనెలో విటమిన్ ఎ&comma; ఇ&period;&period; బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి&period; ఫలితంగా ఇది ముఖం మీద ఉన్న ముడతలు తగ్గించడానికి సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts