హెల్త్ టిప్స్

కేవలం పండ్లు లేదా వెజిట‌బుల్ జ్యూస్‌ల‌ను తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">డైటింగ్ చేసేవారు చాలామంది కొద్ది వారాలపాటు జ్యూస్ తీసుకుంటూ తమ అధిక బరువు తగ్గించుకుంటారు&period; పోషకాహార నిపుణుల మేరకు ప్రధాన పోషకాలు కల పండ్ల రసాలు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యమే&period; మరి సమర్ధవంతంగా బరువు తగ్గాలంటే సరైన రీతిలో పండ్లరసాలు ఎలా తాగాలో చూడండి&period; పండ్ల రసాల వలన ప్రయోజనాలు అనేకం&period; సాధారణంగా సెలిబ్రిటీలు&comma; మోడల్స్&comma; సైజ్ జీరో అవ్వాలనుకునేవారంతా పండ్లు&comma; కూరల రసాలు ఆహారం బదులుగా 4 లేదా 5 వారాలపాటు తాగి బరువు తగ్గించేసుకుంటారు&period; కొంతమందికి 4 మరికొంతమంది 5 లేదా 6 కిలోల బరువు కూడా తగ్గిపోతూంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు తీసుకునే పండ్ల రసాలు మీ పోషకాహార నిపుణుడి సలహాపై వుండాలి&period; రసాల ఆహారం మీ జీర్ణ వ్యవస్ధను శుభ్రపరుస్తుంది&period; మలినాలు వెలికి తీస్తుంది&period; చర్మం మెరిసేలా&comma; తల వెంట్రుకలు బలపడేలా చేస్తుంది&period; రసాల ఆహారం కండ్లకు కూడా మేలు చేస్తుంది&period; చూపు మెరుగవటం&comma; గోళ్ళు గట్టిపడటం&comma; శరీరం దుర్గంధం లేకుండా చేయటం&comma; శరీరంలో ఎపుడూ తేమ వుండేలా చేయటం చేసి చర్మాన్ని సంరక్షిస్తుంది&period; రసాల ఆహారంపై వుంటే మీరు ఉపవాసం చేసినట్లే లెక్క&period; కాని అపుడపుడూ కోసిన పండ్లు కూడా తీసుకోవటం మంచిది&period; రసాల ఆహారంపై వుండే వారు&comma; ఎపుడు తీసుకున్నా తాజా పండ్ల రసం లేదా కూరల రసం తీసుకోవాలి&period; ప్యాకేజీ పండ్ల రసాలలో కృత్రిమ రంగులు&comma; వాసనలు వుంటాయి&period; ఇవి మీ బరువును పెంచటమే కాక బ్లడ్ షుగర్ స్ధాయి పెంచుతాయి&period;కనుక ఆరోగ్యంగా వుండాలంటే సహజ పండ్ల రసాలే తీసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87646 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;vegetable-juice&period;jpg" alt&equals;"what happens if you have vegetables and fruit juice diet " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మజాతి పండ్లు రసాలు కొవ్వును తేలికగా కరిగిస్తాయి&period; నిమ్మ&comma; ఆరెంజ్&comma; ద్రాక్ష&comma; బెర్రీ మొదలైన పండ్లు రసంగా తాగవచ్చు&period; వెజిటబుల్ జ్యూస్ లో మంచి పోషకాలుంటాయి&period; కడుపు నింపుతుంది&period; బరువు తగ్గటమే కాదు&period; చర్మకాంతి పెరుగుతుంది&period; కాకర&comma; కేరట్&comma; గుమ్మడి&comma; మొదలైన కూరల రసాలు తాగవచ్చు&period; అప్పటికపుడు కోసిన పండ్లు లేదా ఉడికించిన కూరలు కూడా మీ రసాల ఆహార ప్రణాళికలో లేనప్పటికి తీసుకోవచ్చు&period; ఇది మీ శరీరం బలహీనపడకుండా చేస్తుంది&period; ఆకలి వేయకుండా కడుపు నింపుతుంది&period; కొంతమంది పెరుగు తినటానికి కూడా ఇష్టపడతారు&period; ఇవన్నీ రసాల ఆహారం తినటం వలన వచ్చే ప్రయోజనాలు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts