హెల్త్ టిప్స్

స్వీట్‌కార్న్‌ ఎందుకు తింటున్నారా? రుచికోసమేనా? ఇంకేదైనానా..

<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్‌కార్న్‌&period; డైట్‌ ఫాలో అవే మహిళలు ఎక్కువగా తినే ఆహారం స్వీట్‌కార్న్‌ అని చెప్పవచ్చు&period; ఎందుకంటే ఇది త్వరగా జీర్ణమయ్యే ఆమారం&period; సాయంత్రం సమయంలో ఆరుబయట కూర్చొని ఫ్రెండ్‌తో కలిసి వేడివేడిగా స్వీట్‌కార్న్‌ తింటుంటే ఆ మజానే వేరబ్బా&excl; స్వీట్‌ కార్న్‌ ఎందుకు తింటారు అంటే అది చాలా రుచిగా ఉంటుంది&period; అందుకే తింటాం అంటారు&period; తినే ప్రతీది రుచికోసమే కాదు అందులో మనకు తెలియని ఎన్నో పోషకాలున్నాయి&period; అంతేకాకుండా దీంతో శరీరానికి ఎంతో మేలు&period; దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోనాల గురించి కూడా తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p>స్వీట్‌కార్న్‌ ఎన్నో వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది&period; దీనిలో అత్యధికంగా ఫైబర్‌ ఉంటుంది&period; లో కొలెస్ట్రాల్‌ లెవల్‌కు సహాయపడుతుంది&period; ఇంకా ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్స్‌ డిఫరెంట్‌ టైప్స్‌ క్యాన్సర్‌లను నిరోధిస్తుంది&period; డయాబెటిస్‌ రోగులు మొక్కజొన్న తిన్నట్లయితే శక్తి లభించి&comma; నీరసం తగ్గుతుంది&period; ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించి అధిక రక్తపోటు రాకుండా చేస్తుంది&period; గుండెకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడకుండా&comma; గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది&period; స్వీట్‌కార్న్‌లో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది&period; అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది&period; పీచు మలబద్ధకం&comma; మొలలు వంటి వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70810 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sweet-corn&period;jpg" alt&equals;"many wonderful health benefits of sweet corn " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గర్భిణీ మహిళలు తమ ఆహారంలో స్వీట్‌ కార్న్‌ తప్పక చేర్చుకోవాలి&period; దీంట్లో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌ గర్భవతి మహిళల కాళ్లు చేతులు వాపురాకుండా చేస్తాయి&period; అలాగే స్వీట్‌కార్న్‌లో విటమిన్‌ బి12&comma; ఐరన్‌ మరియు ఫోలిక్‌ యాసిడ్‌లు కలిగి ఉండడం వల్ల రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది&period; మొక్కజొన్నలో శరీరానికి ముఖ్యంగా అవసరం అయ్యే మెగ్నీషియం&comma; మాంగనీస్‌&comma; ఐరన్‌&comma; కాపర్‌&comma; జింక్‌&comma; సెలీనియం వంటి మన శరీరంలోని అనే జీవక్రియలు బాగా పనిచేయడానికి ఉపయోగపడుతాయి&period; ముఖ్యంగా పాస్పరస్‌ ఎముకల ఆరోగ్యానికి&comma; కిడ్నీ ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts