హెల్త్ టిప్స్

Tomato Juice : రోజూ ఒక క‌ప్పు ట‌మాటా జ్యూస్‌.. అంతే.. దెబ్బ‌కు రోగాలు ప‌రార్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Juice &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న అత్యంత చ‌à°µ‌కైన కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి&period; ఇవి à°®‌à°¨‌కు సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ à°²‌భిస్తాయి&period; ట‌మాటాల‌ను à°®‌నం నిత్యం అనేక à°°‌కాల వంట‌ల్లో వాడుతుంటాం&period; వీటిని ఇత‌à°° కూర‌గాయ‌à°²‌తో కలిపి వండుతారు&period; లేదా వీటితోనే నేరుగా కూర‌లు చేస్తారు&period; ట‌మాటాల‌తో చేసే à°ª‌ప్పు&comma; చారు&comma; à°ª‌చ్చడి&period;&period; వంటివ‌న్నీ ఎంతో రుచిగా ఉంటాయి&period; అయితే వాస్త‌వానికి ట‌మాటాల‌ను కూర‌à°² ద్వారా కాదు&period;&period; నేరుగానే తీసుకోవాలి&period; అవును&period;&period; రోజూ ట‌మాటాల‌ను నేరుగా అలాగే తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఇంకా ఎక్కువ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; రోజూ ఒక క‌ప్పు ట‌మాటా జ్యూస్‌ను తాగితే చాలు&period;&period; ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ట‌మాటాల‌తో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాలు à°®‌à°¨ జుట్టు&comma; చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తాయి&period; టమాటాల్లో విట‌మిన్ ఎ&comma; సి ఉంటాయి&period; ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి&period; చ‌ర్మాన్ని కాంతివంతంగా&comma; మృదువుగా మారుస్తాయి&period; దీంతో చ‌ర్మ రోగాలు&comma; à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే జుట్టు కూడా దృఢంగా&comma; ఆరోగ్యంగా మారుతుంది&period; జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; చుండ్రు నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; శిరోజాలు కాంతివంతంగా మారుతాయి&period; క‌నుక ట‌మాటాల‌ను రోజూ జ్యూస్ రూపంలో తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాఆల్లో యాంటీ కార్సినోజెనిక్ గుణాలు ఉంటాయి&period; వీటిల్లో లైకోపీన్ ఉంటుంది&period; ఇది క్యాన్స‌ర్ క‌ణాల వృద్ధిని అడ్డుకుంటుంది&period; దీంతో à°ª‌లు à°°‌కాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు&period; ట‌మాటాల్లో విట‌మిన్ కె&comma; కాల్షియం à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి à°¶‌రీరాన్ని దృఢంగా మారుస్తాయి&period; ఎముక‌à°²‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; ఎముక‌లు à°¬‌లంగా మారుతాయి&period; ట‌మాటాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల పొగ తాగేవారికి ఎంతో మేలు జ‌రుగుతుంది&period; దీని à°µ‌ల్ల పొగ తాగ‌డం కార‌ణంగా à°µ‌చ్చే à°¸‌à°®‌స్య‌à°² నుంచి ముందుగానే జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే ట‌మాటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గిస్తాయి&period; షుగ‌ర్‌ను అదుపులో ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68227 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;tomato-juice-1&period;jpg" alt&equals;"many wonderful health benefits of tomato juice " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాల్లో విట‌మిన్ ఎ&comma; బి&comma; పొటాషియం à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి హైబీపీని à°¤‌గ్గిస్తాయి&period; గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; ట‌మాటాల్లో క్రోమియం అధికంగా ఉంటుంది&period; ఇది షుగ‌ర్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గిస్తుంది&period; దీంతో à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period; అలాగే ట‌మాటాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది&period; à°®‌à°²‌బద్ద‌కం అన్న‌ది ఉండ‌దు&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ట‌మాటాల్లో ఉండే విట‌మిన్ సి à°¶‌రీరాన్ని రోగాల బారి నుంచి à°°‌క్షిస్తుంది&period; దీంతో రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; రోగాలు రావు&period; ఇన్ఫెక్ష‌న్లు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉన్న కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది&period; వీటిల్లో ఉండే కార్నిటైన్ అనే అమైనో యాసిడ్ కొవ్వును క‌రిగిస్తుంది&period; దీంతో à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; రోజూ ట‌మాటా జ్యూస్‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో 30 శాతం à°µ‌à°°‌కు à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాలు వెల్ల‌డిస్తున్నాయి&period; క‌నుక ట‌మాటాల‌ను రోజూ తీసుకోవాల్సిందే&period; వీటితో చేసిన జ్యూస్‌ను రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ అనంత‌రం తీసుకుంటే ఎన్నో లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అయితే కిడ్నీ స్టోన్లు&comma; మూత్రాశ‌à°¯ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు ట‌మాటా జ్యూస్‌ను తాగితే మంచిది&period; లేదంటే à°¸‌à°®‌స్య‌లు à°®‌రింత ఎక్కువ‌య్యే అవ‌కాశాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts