హెల్త్ టిప్స్

రోజూ ట‌మాటాల‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎర్రటి టమాటాలలో ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలు ఎన్నో వున్నాయి&period; అందరూ ఇష్టపడతారు&period; ఎక్కడపడితే అక్కడ ఈ పండు దొరుకుతుంది&period; మరి ఇంత తేలికగా లభించే ఈ టమాటా పండు ప్రయోజనాలు చూడండి&period; యాంటీ ఆక్సిడెంట్లు &&num;8211&semi; టమాటాలలో బేటా కెరోటిన్ వుండటం చేత విటమిన్లు ఎ మరియు సి పుష్కలంగా లభిస్తాయి&period; రక్తంలో వుండే మలినాలను తొలగిస్తాయి&period; వీటిలో లైకోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ప్రధానం అయినది&period; దీనికారణంగానే పండు ఎర్రగా కనపడుతుంది&period; ఈ పండు మనలోని కణాలు దెబ్బతినకుండా చేస్తుంది&period; అయితే&comma; దీనిని వండితే&comma; ఇందులోని విటమిన్ సి పోతుంది&period; కనుక దీనివలన ప్రయోజనం అధికంగా రావాలంటే&comma; ఎలా వున్నదాన్ని అలా తినేయాలి&period; కనుక మీ టిఫిన్ బాక్స్ లో టమాటా&comma; కీర దోస ముక్కలు తప్పక వుంచుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంటి చూపు &&num;8211&semi; టమాటాలో విటమిన్ ఎ వుండటం చేత కంటి చూపు మెరుగుపడుతుంది&period; త్వరగా నైట్ బ్లైండ్ నెస్ లేదా రేచీకటి రాకుండా చేస్తుంది&period; కేన్సర్ &&num;8211&semi; టమాటాలో వుండే లైకోపెన్ కారణంగా పురుషులలో ప్రొస్టేట్ కేన్సర్ రాకుండా చేస్తుంది&period; పొట్ట లేదా పెద్ద పేగు కేన్సర్ వంటివి కూడా అరికడుతుంది&period; కేన్సర్ సెల్స్ వ్యాప్తిని లైకోపెన్ అరికడుతుంది&period; అయితే&comma; విటమిన్ సి వద్దనుకుంటే వీటిని బాగా ఉడికించి తింటే లైకోపెన్ మరింత అధికంగా మీకందుతుంది&period; కనుక టమాటా సూప్&&num;8230&semi;&period;ఆనందంగా తాగేయండి&period; గుండె జబ్బులు &&num;8211&semi; వీటిలో వుండే పొటాషియం&comma; విటమిన్ బి రక్తపోటు తగ్గిస్తుంది కొల్లెస్టరాల్ స్ధాయి తగ్గిస్తుంది&period; గుండె జబ్బులు వంటివిరాకుండా కాపాడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91432 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;tomatoes-2&period;jpg" alt&equals;"do not forget to take tomatoes daily know the reasons " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మ సంరక్షణ &&num;8211&semi; చర్మ సంరక్షణ కొరకు టమాట తినవచ్చు&period; పండును గుజ్జు చేసి చర్మానికి రాసుకోవచ్చు&period; పది నిమిషాలు వుంచి కడిగేస్తే చర్మం శుభ్రపడి మెరిసిపోతూంటుంది&period; కేశాలు &&num;8211&semi; టమాటాలలో వుండే విటమిన్ ఎ మీ జుట్టును ఒత్తుగా&comma; మెరిసేలా చేస్తుంది&period; కండ్లకు మంచిది&comma; పళ్ళకు&comma; చర్మానికి&comma; ఎముకలకు కూడా మంచి పోషణనిస్తుంది&period; ఎముకలు &&num;8211&semi; టమాటాలలో వుండే విటమిన్ కె మరియు కాల్షియం&comma; ఎముకలను బలపరుస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts