mythology

శ్రీ‌కృష్ణదేవ‌రాయ‌లు స‌రిగ్గా అదే తేదీన చ‌నిపోయార‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">విజయనగర మహాసామ్రాజ్య విస్తరణలో యుగ పురుషుడిగా ఆయనకు చారిత్రక నేపథ్యం ఉంది&period; సుపరిపాలన&comma; రాజనీతిలో నిలిచిన రాజుల్లో ముందు వరుసలో ఉన్న ఆయన&comma; మహాసామ్రాజ్యాధీశుడుగా&period;&period; సకల కళా వల్లభుడిగా పేరు గాంచారు&period; అయితే అంతుచిక్కని రహస్యంగా మారిన అతని నిష్క్రమణపై చారిత్ర ఆధారం లభించినట్టేనని తేల్చేశారు చరిత్రకారులు&period; విజయనగర మహాసామ్రజ్య విస్తరణలో శ్రీకృష్ణదేవరాయల దక్షతకు చరిత్రే సాక్ష్యం&period; ఆయన కళాభిమానానికి హంపి సహా దక్షిణ భారత్‌లో నేటికి సగర్వంగా నిలిచిన చారిత్రక కట్టడాలే నిదర్శనం&period; ఆయన సాహితీ పిపాసకు &period;&period;తెలుగుభాష అంటే మక్కువ ఎక్కువ&period; అయితే కృష్ణదేవరాయులు మరణంపై ఆది నుంచి అనుమానాలే&period; ఆయన గతించిన తేదీపై ఎలాంటి క్లారిటీ లేదు&period; కానీ కర్నాటకలోని ఓ చారిత్రక శాసనంలో కృష్ణదేవరాయల మరణతేదీపై సందిగ్ధం వీడింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి ఇప్పటికే అనేక పరిశోధనలు సాగుతున్నాయి&period; ఆయన ఎప్పుడు పుట్టారు&period;&period;&quest; ఎప్పుడు మరణించారు&period;&period;&quest; అన్న విషయాలపై కచ్చితమైన ఆధారాలు లేకపోవడంతో ఇప్పుడు ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది&period; కర్ణాటకలోని తుమకూర్ జిల్లాలోని ఒక ఆలయంలో ఈ శాసనం బయటపడింది&period; ఈ శాసనం ప్రకారం&period;&period; కృష్ణదేవరాయలు అక్టోబర్17&comma;1529à°¨ తుదిశ్వాస విడిచారని తేలింది&period; ధన్‌పాల్‌ అనే బస్సు డ్రైవర్‌ మొదట దీన్ని గుర్తించి పురావస్తు అధికారులకు సమాచారం అందించాడు&period; దాంతో పరిశోధకులు హొన్నెనహళ్లి గ్రామంలోని గోపాలకృష్ణ ఆలయంలో నల్ల రాతిపై ఈ శాసనాన్ని గుర్తించారు&period; తుళు భాషలో చెక్కిన ఈ శాసనమే&period;&period;ఆయన మరణ సందేశం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91420 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;sri-krishna-devarayalu&period;jpg" alt&equals;"sri krishna devarayalu died on that day " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని ద్వారా కృష్ణదేవరాయలు మరణించిన కచ్చితమైన తేదీ బయటకు వచ్చిందని డైరెక్టరేట్ ఆఫ్ ఎపిగ్రఫీ నిపుణులు ప్రకటించారు&period; కృష్ణదేవరాయలు తమ్ముడు అచ్యుతా దేవరాయలు 1529 అక్టోబర్ 21à°¨ తులువా రాజవంశం నాల్గవ రాజుగా పట్టాభిషక్తుడయ్యాడు&period; ఇందుకు సంబంధించిన ఓ శాసనం గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ కాళహస్తిలో లభ్యమైంది&period; అయితే అంతకంటే కొద్దిరోజుల ముందే శ్రీకృష్ణదేవరాయలు మరణించి ఉంటారని అంతా భావించారు&period; కానీ&period;&period; కచ్చితమైన తేదీ అప్పుడు లభించలేదు&period; బయటపడ్డ శానసంలో అన్ని వివరాలు వెలుగుచూశాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts