పోష‌ణ‌

యుక్త వ‌య‌స్సులో ఉన్న బాలిక‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">యుక్తవయసులో బాలికలు పోషకాహారం బాగా తినాలి&period; ఈ వయసులో తినే ఆహారం వారిని జీవితాంతం ఆరోగ్యంతో వుంచుతుంది&period; యుక్తవయసు అంటే శరీరం సంతానోత్పత్తికి సిద్ధం కాగల సమయం అని గుర్తించాలి&period; శరీరంలో హార్మోన్ల మార్పులు వస్తాయి&period; సాధారణంగా బాలికలు 10 నుండి 15 సంవత్సరాల మధ్య యుక్తవయసు పొందుతారు&period; ఈ వయసులో వారికి అధికంగా తినాల్సిన పోషకాహారాలు పరిశీలించండి&period; కాల్షియం &&num;8211&semi; భవిష్యత్ జీవితంలో వీరికి ఎముకల అరుగుదల సమస్య రాకూడదనుకుంటే&comma; యుక్తవయసులో కాల్షియం సంబంధిత ఆహారాలు బాగా తినాలి&period; తక్కువ కొవ్వు వుండే పెరుగు&comma; పాలు&comma; జున్ను వంటివి&comma; ఇతర కాల్షియం అధికంగాగల తిండ్లు తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐరన్ &&num;8211&semi; యుక్తవయసులో బాలికలకు ఇది చాలా ప్రధానం&period; పిరీయడ్ లో వీరికి చాలా రక్తం పోతుంది అందుకుగాను ఐరన్ అధికంగా వుండే ఆహారాలు&comma; గింజధాన్యలు&comma; చేపలు&comma; బీన్స్&comma; మాంసం తినాలి&period; అయితే&comma; బాలికలు ఈ సమయంలో తాము తినే తిండికి హార్మోన్లు పెరుగుతాయి కనుక&comma; బరువు ఎక్కకుండా చూసుకోవాలి&period; ప్రొటీన్లు &&num;8211&semi; ప్రొటీన్లు కండరాలు&comma; ఇతర కణజాలాన్ని నిర్మిస్తాయి&period; రోజువారీ చర్యలకు వారు శక్తి కలిగి చురుకుగా వుండాలంటేప్రొటీన్ అధికంగా వుండే ఆహారాలు&comma; చేపలు&comma; మాంసం&comma; కోడి సంబంధిత ఉత్పత్తులు బాగా తినాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91440 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;girl&period;jpg" alt&equals;"teen age girls must take these foods for their health " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొవ్వులు &&num;8211&semi; యుక్తవయసులో కొవ్వులు కూడా కొంతవరకు తీసుకోవాలి&period; అది ఎదుగుదల&comma; శక్తి ఇస్తాయి&period; తగిన మొత్తాలలోసాల్మ‌న్ చేపలు&comma; కాయలు&comma; పండ్లు&comma; ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకొని ఎనర్జీ పొందాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు &&num;8211&semi; యుక్తవయసు హార్మోన్లు స్తనాలు&comma; తొడలు&comma; పిరుదుల భాగాలలో కొవ్వు పేరుకునేట్లు చేస్తుంది&period; బరువు తగ్గాలనే వెర్రితో బాగా సన్నబడి&comma; రక్తహీనత ఏర్పడకుండా చూడాలి&period; సరైన తిండ్లు తినడం&comma; తగిన వ్యాయామం చేయడం&period; తగిన నీరు తాగడం వంటివి ఈ దశలో బాలికలకు ఎంతో అవసరం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts