హెల్త్ టిప్స్

కాటుక పెట్టుకోవడం వల్ల.. ఆరోగ్యానికి ఇన్ని లాభాలున్నాయా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కాటుక పెట్టుకోవడం అనేది మన పూర్వ కాలం నుంచి వస్తున్నటువంటి ఒక సంప్రదాయం&period; అయితే పుట్టిన పిల్లలు&comma; కొంతమంది యువతులు కూడా కళ్ళకు కాటుక పెట్టుకుంటారు&period; అదే పూర్వకాలం నుంచి పెద్దలు కాటుక అనేది పుట్టిన పిల్లలకు ఎందుకు పెడతారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు కానీ&comma; ఆ కాటుక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి&period; అవేంటో ఒకసారి చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్త్రీలకు ఐదోతనం గా సూచించే సుమంగళ ద్రవ్యాలలో కాటుక ఒకటి&period; ఇది కళ్లకు రాసుకోవడం ద్వారా కంటిలోని ఎర్రటి చారలు కూడా తొలగిపోతాయి&period; కంటిని శుభ్రంగా ఉంచడంలో కాటుక పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పవచ్చు&period; అలాగే మనకు బయటినుంచి వచ్చేటువంటి దుమ్ము ధూళిని కూడా కళ్ళ లోకి వెళ్లకుండా కాటుక కాపాడుతుంది&period; కళ్ళను తాజాగా ఉంచుతూ&comma;మెరుస్తూ ఉండేలా చేస్తుంది&period; సూర్య కిరణాలు నేరుగా కళ్ళలో పడితే చాలా ప్రమాదకరం&comma; కాటుక పెట్టుకోవడం వల్ల సూర్యకిరణాలు పడినా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు&period; కాటుక పెట్టుకోవడం వల్ల వేడి తగ్గి చలువ చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70971 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;katuka&period;jpg" alt&equals;"many wonderful health benefits of wearing katuka " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాటుక‌ రాసుకోవడం వల్ల కళ్ళు ప్రశాంతంగా ఉండి నిద్ర బాగా పడుతుంది&period; కాటుక పెట్టుకోవడం వల్ల కళ్ళకు అందంగా ఉండటమే కాకుండా&comma; అనేక కళా హావభావాలు ఈజీగా అర్థం చేసుకోవచ్చు&period; ఏదైనా స్పీచ్ ప్రజెంటేషన్ డెమో ఇచ్చేవారు కాటుక పెట్టుకోవడం వల్ల కళ్లు విశాలంగా కనిపించడమే కాకుండా చూసే వారు మనల్ని ఇంట్రెస్ట్ గా చూస్తూ ఏకాగ్రతతో ఉంటారు&period; కొంత మంది కాటుక పెట్టుకుంటే కళ్ళు మండుతాయి&period; దీనికి ప్రధాన కారణం కళ్ళలోని దుమ్ము బయటకు వెళ్లే క్రమంలోనే ఆ కళ్ళు మండుతాయి అని తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts