Off Beat

మిణుగురు పురుగు నుండి కాంతి ఎందుకు వస్తుందో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా వర్షాకాలం మొదలయ్యే మొదటి రోజుల్లో మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న మిణుగురు పురుగులు తళతళ మెరుస్తూ లైట్ లాగా కనిపిస్తాయి&period; ఆ లైటు ఒక్కోసారి వస్తూ పోతూ మనకు కనిపిస్తుంది&period; అసలు వీటిపై లైట్ ఎలా వెలుగుతుంది అనే విషయాన్ని చాలా మంది ఆలోచించే ఉంటారు కానీ ఎవరికీ తెలియదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిణుగురు పురుగు కడుపు దిగువ భాగంలో ఉండే ప్రత్యేకమైన అవయవం నుండి పసుపు రంగు కాంతిని విడుదల చేస్తూ ఉంటుంది&period; ఈ అవయవాల్లో లూసిఫెరిన్ అనే రసాయనం ఉంటుంది&period; ఈ రసాయనం ఆక్సిజన్ తో కలిసి ఆక్సీకరణం చెంది మెరుపులా కాంతిని విడుదల చేస్తుంది&period; ఈ యొక్క రసాయన చర్యల్లో ఉష్ణం కూడా విడుదలవుతుంది&period; కాంతిని పుట్టించే వాటిలో లూసిఫెరిన్ అనే ఎంజైమ్ ఉంటుంది&period; ఈ రసాయన చర్యను ప్రేరేపించే ప్రేరకంగా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70975 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;glow-worm&period;jpg" alt&equals;"how glow worms spread light " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది గాలిలోని ఆక్సిజన్ ను తీసుకొని ఆ గాలిలో కాంతిని పుట్టించి అవయవాల్లోకి ప్రవేశింప చేస్తుంది&period; ఈ మినుగురులను లయబద్దంగా ఏర్పరుస్తుంది&period; ఇందులో ఒక్కొక్క జాతి మిణుగురు పురుగు ఒక్కో విధంగా కాంతిని లైట్ గా వేదజల్లుతుంది&period; ఈ విధంగా మిణుగురు పురుగులు గాల్లో ఎగురుతూ అన్నీ గుంపుగా లైట్లను వెలిగిస్తూ అందంగా కనిపిస్తూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts