Mint Leaves Drink For Lungs : ఊపిరితిత్తుల‌ను శుభ్రం చేసే డ్రింక్ ఇది.. ఎలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Mint Leaves Drink For Lungs &colon; మారిన వాతావ‌à°°‌ణం కార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మంది à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; క‌ఫం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; ఇటువంటి శ్వాస కోశ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్త‌గానే చాలా మంది యాంటీ à°¬‌యాటిక్ లను&comma; మందుల‌ను&comma; సిర‌ప్ à°²‌ను వాడుతూ ఉంటారు&period; కానీ వీటికి à°¬‌దులుగా à°®‌à°¨‌కు సుల‌భంగా à°²‌à°­‌ఙంచే à°ª‌దార్థాల‌తో పానీయాన్ని à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల జ‌లుబు&comma; à°¦‌గ్గు వంటి శ్వాస కోశ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గ‌డంతో పాటు ఊపిరితిత్తులు కూడా శుభ్ర‌à°ª‌à°¡‌తాయి&period; ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period; శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన క‌ఫం అంతా తొల‌గిపోతుంది&period; ఊపిరితిత్తుల‌ను శుభ్ర‌à°ª‌రిచే ఈ డిటాక్స్ డ్రింక్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; ఎంత‌à°¦ మోతాదులో తీసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసే ఈ డ్రింక్ ను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం పుదీనా ఆకుల‌ను&comma; అల్లాన్ని&comma; à°ª‌సుపును ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో 10 నుండి 15 పుదీనా ఆకులు&comma; ఒక అంగుళం అల్లం ముక్క‌ను దంచి వేసుకోవాలి&period; ఈ నీటిని 5 నిమిషాల పాటు à°®‌రిగించిన à°¤‌రువాత పావు టీ స్పూన్ à°ª‌సుపు వేసి à°®‌రో 2 నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని గోరు వెచ్చ‌గా అయ్యే à°µ‌రకు ఉంచాలి&period; నీరు గోరు వెచ్చ‌గా అయిన à°¤‌రువాత à°µ‌à°¡‌క‌ట్టి గ్లాస్ లో పోసిన à°¤‌రువాత అందులో ఒక టీ స్పూన్ తేనె వేసి క‌లిపి తాగాలి&period; ఇలా ఇంట్లోనే పానీయాన్ని à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల జ‌లుబు&comma; à°¦‌గ్గు వంటి à°¸‌à°®‌స్య‌à°² నుండి చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; à°®‌నం వాడిన à°ª‌దార్థాల‌ల్లో యాంటీ బ్యాక్టీరియ‌ల్&comma; యాంటీ వైర‌ల్ à°²‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41568" aria-describedby&equals;"caption-attachment-41568" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41568 size-full" title&equals;"Mint Leaves Drink For Lungs &colon; ఊపిరితిత్తుల‌ను శుభ్రం చేసే డ్రింక్ ఇది&period;&period; ఎలా చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;mint-leaves-drink-lungs&period;jpg" alt&equals;"Mint Leaves Drink For Lungs make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41568" class&equals;"wp-caption-text">Mint Leaves Drink For Lungs<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి ఇన్పెక్ష‌న్ ను à°¤‌గ్గించ‌డంలో ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఇలా నీటిని à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఊపిరితిత్తుల‌ల్లో పేరుకుపోయిన క‌ఫం తొల‌గిపోతుంది&period; ఊపిరితిత్తులు కూడా శుభ్ర‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే ఈ పానీయాన్ని పిల్లల నుండి పెద్దల à°µ‌à°°‌కు ఎవ‌రైనా తీసుకోవ‌చ్చు&period; పిల్ల‌à°²‌కు అర గ్లాస్ మోతాదులో&comma; పెద్ద‌లు ఒక గ్లాస్ మోతాదులో ఈ పానీయాన్ని తీసుకోవ్చు&period; ఈ విధంగా ఇంట్లోనే ఈ పానీయాన్ని à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల జలుబు&comma; à°¦‌గ్గు&comma; క‌ఫం వంటి à°¸‌à°®‌స్య‌à°² నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా ఎటువంటి హాని క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts