High Protein Dosa : ఎప్పుడూ తినే దోశ‌లు కాకుండా ఇలా హై ప్రోటీన్ దోశ‌ల‌ను వేసి తినండి.. ఎంతో శ‌క్తి ల‌భిస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">High Protein Dosa &colon; సాధార‌ణంగా దోశ‌à°²‌ను à°¤‌యారు చేయ‌డానికి మిన‌à°ª‌ప్పును వాడుతూ ఉంటాము&period; మిన‌à°ª‌ప్పుతో చేసే దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి&period; అయితే కేవ‌లం మిన‌à°ª‌ప్పునే కాకుండా రుచిగా ఇత‌à°° à°ª‌ప్పుల‌తో కూడా à°®‌నం దోశ‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°ª‌ప్పుల‌న్నీ కలిపి చేసే ప్రోటీన్ దోశ‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి&period; ఈదోశ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; à°¤‌à°°‌చూ ఒకేర‌కం దోశ‌లు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే హై ప్రోటీన్ దోశ‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హై ప్రోటీన్ దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కందిప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; పెస‌à°°‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; పెస‌ర్లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 4&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41576" aria-describedby&equals;"caption-attachment-41576" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41576 size-full" title&equals;"High Protein Dosa &colon; ఎప్పుడూ తినే దోశ‌లు కాకుండా ఇలా హై ప్రోటీన్ దోశ‌à°²‌ను వేసి తినండి&period;&period; ఎంతో à°¶‌క్తి à°²‌భిస్తుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;high-protein-dosa&period;jpg" alt&equals;"High Protein Dosa recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41576" class&equals;"wp-caption-text">High Protein Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హై ప్రోటీన్ దోశ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో బియ్యాన్ని తీసుకోవాలి&period; à°¤‌రువాత మిన‌à°ª‌ప్పు&comma; కందిప‌ప్పు&comma; పెస‌à°°‌à°ª‌ప్పు&comma; పెస‌ర్లు&comma; ఎండుమిర్చి వేసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి రాత్రంతా నాన‌బెట్టాలి&period; à°ª‌ప్పు దినుసుల‌న్నీ నానిన à°¤‌రువాత వీటిని జార్ లో వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°¤‌గిన‌న్ని నీళ్లు&comma; ఉప్పు&comma; జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక నూనె వేసి ఉల్లిపాయ‌తో రుద్దాలి&period; à°¤‌రువాత పిండిని తీసుకుని దోశ‌లాగా వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై నూనె వేసి కాల్చుకోవాలి&period; దోశ ఒక‌వైపు కాలిన à°¤‌రువాత à°®‌రోవైపుకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హైప్రోటీన్ దోశ à°¤‌యార‌వుతుంది&period; దీనిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈవిధంగా దోశ‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts