హెల్త్ టిప్స్

Phone Next To Head : ఫోన్‌ను త‌ల ప‌క్క‌న పెట్టి ప‌డుకుంటున్నారా.. ఇది తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Phone Next To Head &colon; స్మార్ట్‌ఫోన్లు అనేవి నేటి à°¤‌రుణంలో à°®‌à°¨ దైనందిన జీవితంలో ఎలా భాగ‌à°®‌య్యాయో అంద‌రికీ తెలిసిందే&period; అవి లేకుండా à°®‌నం ఒక్క నిమిషం కూడా ఉండ‌లేక‌పోతున్నాం&period; ఎంట‌ర్‌టైన్‌మెంట్ మొద‌లుకొని అనేక à°ª‌నుల‌ను à°®‌నం ప్ర‌స్తుతం స్మార్ట్‌ఫోన్ల ద్వారానే చేసుకుంటున్నాం&period; అయితే ఇంత à°µ‌à°°‌కు బాగానే ఉన్నా వాటి వాడ‌కం à°µ‌ల్ల à°µ‌చ్చే దుష్ప‌రిణామాల‌ను à°®‌నం à°ª‌ట్టించుకోవ‌డం లేదు&period; à°®‌రీ ముఖ్యంగా&period;&period; చాలా మంది నిద్రించేట‌ప్పుడు à°¤‌à°® à°¤‌à°² à°ª‌క్క‌నే లేదా దిండు కింద ఫోన్ల‌ను పెట్టి నిద్రిస్తున్నారు&period; అది à°®‌రింత ప్ర‌మాద‌à°®‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫోన్లు సాధారణంగా 900 మెగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీతో à°ª‌నిచేస్తాయి&period; వాటిల్లో ఉండే రిసీవ‌ర్ ఆ ఫ్రీక్వెన్సీతో కాల్స్‌ను స్వీక‌రిస్తుంది&period; అలాగే à°®‌నం కాల్స్ చేసినా అదే ఫ్రీక్వెన్సీతో వెళ్తాయి&period; అయితే సాధార‌ణంగా à°ª‌గ‌లంతా ఫోన్ à°®‌à°¨‌తోనే ఉంటుంది&period; ఇక రాత్రి పూట కూడా à°®‌à°¨ à°¶‌రీరం à°ª‌క్క‌నే&comma; అందులోనూ ముఖ్యంగా à°¤‌à°² à°ª‌క్క‌à°¨ ఫోన్‌ను పెడితే దాని ద్వారా వెలువ‌డే రేడియో à°¤‌రంగాలు à°®‌నకు హాని చేస్తాయి&period; ఆ à°¤‌రంగాల నుంచి à°µ‌చ్చే రేడియేష‌న్ à°µ‌ల్ల à°®‌à°¨ మెద‌డుపై ప్ర‌భావం à°ª‌à°¡à°¿ అనేక దుష్ప‌రిణామాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62814 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;phone-beside&period;jpg" alt&equals;"phone beside head while sleep is not healthy " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రించేట‌ప్పుడు ఫోన్‌ను à°¤‌à°²‌పక్క‌à°¨ పెట్టి à°ª‌డుకుంటే దాన్నుంచి à°µ‌చ్చే రేడియేష‌న్‌తో నిద్ర‌లేమి&comma; క్యాన్స‌ర్ వంటి వ్యాధులు à°µ‌స్తాయ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు&period; à°¤‌à°² à°ª‌క్క‌à°¨ ఫోన్‌ను పెట్టుకునే పనైతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టాల‌ని&comma; అదే కాల్స్ à°µ‌స్తాయ‌ని అనుకుంటే ఫోన్‌ను దూరంగా పెట్టి నిద్రించాల‌ని వైద్యులు చెబుతున్నారు&period; ఫోన్‌ను à°¤‌à°² à°ª‌క్క‌à°¨ పెట్టి నిద్రించ‌డం à°µ‌ల్ల డిప్రెష‌న్‌&comma; ఒత్తిడి&comma; ఇత‌à°° మానసిక వ్యాధులు కూడా à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని&comma; క‌నుక ఆ à°ª‌నిచేసే వారు ఇక‌నైనా దాన్ని మానుకోవాల‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts