Black Cumin Seeds : దీన్ని నెల రోజుల పాటు తీసుకోండి.. అధిక బ‌రువు, షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌.. మూడు స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Black Cumin Seeds &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది అధిక à°¬‌రువు&comma; షుగ‌ర్&comma; హై కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ à°¸‌à°®‌స్య‌à°²‌తో à°¸‌à°¤‌à°®‌తం అవుతున్నారు&period; ఈ à°¸‌à°®‌స్య‌à°²‌ను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది&period; లేదంటే గుండె జ‌బ్బులు&comma; హార్ట్ ఎటాక్ లు à°µ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period; తీవ్ర‌మైన వ్యాధులు కూడా à°µ‌స్తాయి&period; క‌నుక ఈ à°¸‌à°®‌స్యలు ఉన్న‌వారు అస‌లు నిర్ల‌క్ష్యం చేయ‌రాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9232 size-full" title&equals;"Black Cumin Seeds &colon; దీన్ని నెల రోజుల పాటు తీసుకోండి&period;&period; అధిక à°¬‌రువు&comma; షుగ‌ర్‌&comma; కొలెస్ట్రాల్‌&period;&period; మూడు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గిపోతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;over-weight&period;jpg" alt&equals;"take Black Cumin Seeds for one month to get rid of fat cholesterol and diabetes " width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలో షుగ‌ర్ లెవల్స్ అధికంగా ఉంటే ఎలాంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో అంద‌రికీ తెలుసు&period; అతిగా దాహం అవుతుంది&period; ఆక‌లి కూడా కొంద‌రికి ఎక్కువ‌గానే ఉంటుంది&period; చ‌ర్మంపై à°¦‌ద్దుర్లు&comma; దుర‌à°¦‌లు à°µ‌స్తుంటాయి&period; గాయాలు త్వ‌à°°‌గా మాన‌వు&period; మూత్ర విస‌ర్జ‌à°¨‌కు ఎక్కువ సార్లు వెళ్లాల్సి à°µ‌స్తుంది&period; నోట్లో నాలుక‌పై అంతా తెల్ల‌గా మారుతుంది&period; ఇలా షుగ‌ర్ ఉన్న‌వారిలో à°ª‌లు à°²‌క్షణాలు క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9233" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;black-cumin&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"941" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ అధికంగా ఉంటే ఛాతిలో నొప్పి&period;&period; శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు&comma; అల‌à°¸‌ట‌&comma; నీర‌సం వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; క‌నుక ఈ à°²‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా ఉంటే ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌రాదు&period; వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period; ఏదైనా ఉన్న‌ట్లు తేలితే డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు మందుల‌ను వాడుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5964" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;belly-fat-3&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"425" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అధిక à°¬‌రువు&comma; షుగ‌ర్‌&comma; కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌&period;&period; ఈ మూడు à°¸‌à°®‌స్య‌à°²‌కు à°¨‌ల్ల జీల‌క‌ర్ర అద్భుతంగా à°ª‌నిచేస్తుంది&period; ఈ ఒక్క‌దాన్ని రోజూ తీసుకుంటే చాలు&period;&period; క్ర‌మంగా ఈ à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°¨‌ల్ల జీల‌క‌ర్ర‌ను రోజూ అర టీస్పూన్ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది&period; దీని పొడిని తేనెతో క‌లిపి ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపున తీసుకోవ‌చ్చు&period; లేదా అర టీస్పూన్ గింజ‌à°²‌ను నీటిలో వేసి à°®‌రిగించి ఆ నీళ్ల‌ను à°ª‌à°°‌గ‌డుపునే తాగ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4077" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;cholesterol1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¨‌ల్ల‌జీల‌క‌ర్ర‌ను తీసుకోవ‌డం ద్వారా ఈ మూడు à°¸‌à°®‌స్య‌à°²‌కు ఒకేసారి చెక్ పెట్ట‌à°µ‌చ్చు&period; వీటి à°µ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్‌&comma; కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; à°°‌క్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు తొల‌గిపోతుంది&period; దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి&period; అలాగే అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; వీటిని క‌నీసం నెల రోజుల పాటు రోజూ క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తీసుకోవాలి&period; అప్పుడే ఆశించిన మేర à°«‌లితాలు à°µ‌స్తాయి&period; à°¸‌à°®‌స్య à°®‌రీ ఎక్కువ‌గా ఉంటే ఇంకా ఎక్కువ రోజుల పాటు వీటిని తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-2965" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;diabetes&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"697" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts