హెల్త్ టిప్స్

పాలు, ఖ‌ర్జూరాల‌ను క‌లిపి తీసుకోండి.. అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు&comma; ఖర్జూరాలు&period;&period; రెండూ చ‌క్క‌ని పోష‌క విలువ‌లు ఉన్న ఆహారాలు&period; ఈ రెండింటి à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; పాలను సంపూర్ణ పౌష్టికాహారం అని పిలుస్తారు&period; ఇక ఖ‌ర్జూరాల్లో పోష‌కాలు అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల ఈ రెండింటినీ క‌లిపి తీసుకుంటే అనేక లాభాలు క‌లుగుతాయి&period; ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌తో 2 లేదా 3 ఖ‌ర్జూరాల‌ను తీసుకోవ‌చ్చు&period; లేదా ఒక గ్లాస్ పాల‌లో నాలుగైదు ఖ‌ర్జూరాల‌ను వేసి à°¸‌న్న‌ని మంట‌పై 10 నుంచి 15 నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; à°¤‌రువాత à°¤‌యార‌య్యే మిశ్ర‌మాన్ని తాగాలి&period; దీని à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; పాలు&comma; ఖ‌ర్జూరాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; రోజూ à°®‌à°²‌à°¬‌ద్ద‌కంతో బాధ‌à°ª‌డేవారు ఈ రెండింటినీ తీసుకోవ‌డం à°µ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది&period; దీంతో జీర్ణ‌వ్య‌à°µ‌స్థ శుభ్రంగా మారుతుంది&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థలో ఉండే వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66927 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;dates-with-milk&period;jpg" alt&equals;"take dates with milk daily for many health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; పాలు&comma; ఖ‌ర్జూరాల మిశ్ర‌మం గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తుంది&period; ఈ రెండింటి ద్వారా పొటాషియం&comma; మెగ్నిషియం&comma; ఫైబ‌ర్ అందుతాయి&period; దీంతో à°°‌క్త‌నాళాలు వెడ‌ల్పు అవుతాయి&period; à°«‌లితంగా బీపీ à°¤‌గ్గుతుంది&period; కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; గ‌ర్భంతో ఉన్న à°®‌హిళ‌లు పాలు&comma; ఖ‌ర్జూరాల‌ను క‌లిపి రోజూ తీసుకోవాలి&period; దీని à°µ‌ల్ల ఐర‌న్ à°¸‌మృద్ధిగా à°²‌భిస్తుంది&period; ఇది శిశువు ఎదుగుల‌కు à°¸‌హాయ à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఖ‌ర్జూరాలు తియ్యంగా ఉంటాయి కాబ‌ట్టి à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని తిన‌కూడ‌à°¦‌ని అనుకుంటారు&period; కానీ ఇది నిజం కాదు&period; ఎందుకంటే ఖ‌ర్జూరాలు తియ్య‌గా ఉన్నా వీటి ద్వారా à°µ‌చ్చే à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన చ‌క్కెర à°°‌క్తంలో అంత త్వ‌à°°‌గా క‌à°²‌à°µ‌దు&period; అందువ‌ల్ల వీటిని à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు కూడా తీసుకోవ‌చ్చు&period; దీని à°µ‌ల్ల à°¶‌క్తి అందుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; నీర‌సం ఉన్న‌వారు పాలు&comma; ఖ‌ర్జూరాల మిశ్ర‌మాన్ని రోజూ తీసుకుంటే à°«‌లితం ఉంటుంది&period; ఈ మిశ్ర‌మం ద్వారా పిండి à°ª‌దార్థాలు&comma; ప్రోటీన్లు&comma; కాల్షియం అందుతాయి&period; దీంతో నీర‌సం à°¤‌గ్గుతుంది&period; ఎముక‌లు దృఢంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts