హెల్త్ టిప్స్

రోజూ ఈ ఆహారాల‌ను తినండి.. జుట్టు అస‌లు రాల‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో జుట్టు రాల‌డం అనే à°¸‌à°®‌స్య చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది&period; ఆడ‌&comma; à°®‌గ అన్న తేడా లేకుండా చాలా మంది ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌డుతున్నారు&period; అయితే ఎవరికైనా జుట్టు రాలిపోయేందుకు à°ª‌లు కార‌ణాలు ఉంటాయి&period; కానీ కార‌ణాలు ఏమున్నా కింద సూచించిన à°ª‌లు ఆహార à°ª‌దార్థాల‌ను నిత్యం తీసుకుంటే దాంతో మన à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి&period; అలాగే వెంట్రుక‌à°² à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; à°®‌à°°à°¿ జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గించే ఆ ఆహార à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్ల‌లో ప్రోటీన్లు పుష్క‌లంగా ఉంటాయి&period; అలాగే à°®‌రొక పోష‌క à°ª‌దార్థ‌మైన à°¬‌యోటిన్ కూడా గుడ్ల‌లో à°¸‌మృద్ధిగా ఉంటుంది&period; ఇవి జుట్టు పెరుగుద‌à°²‌కు తోడ్ప‌డుతాయి&period; అందువ‌ల్ల నిత్యం కోడిగుడ్ల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు రాల‌డం à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; పాల‌కూర‌లో ఫోలేట్‌&comma; ఐర‌న్‌&comma; విట‌మిన్ ఎ&comma; సిలు ఉంటాయి&period; ఇవి జుట్టు పెరుగుద‌à°²‌కు à°¸‌హాయం చేస్తాయి&period; క‌నుక పాల‌కూర‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగం చేసుకున్నా జుట్టు రాల‌డం à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి వెంట్రుక‌à°² à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌à°¡ à°ª‌డేస్తాయి&period; జుట్టు పెరుగుద‌à°²‌కు తోడ్ప‌డుతాయి&period; అందువ‌ల్ల వారంలో క‌నీసం 3 సార్ల‌యినా చేప‌à°²‌ను తింటే వెంట్రుక‌à°² à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73482 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;hair-fall&period;jpg" alt&equals;"take these foods daily to prevent hair fall " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదం à°ª‌ప్పులో ఉండే బి విట‌మిన్లు&comma; విట‌మిన్ ఎ&comma; జింక్ వెంట్రుక‌à°² పెరుగుద‌à°²‌కు తోడ్ప‌డుతాయి&period; వీటిని నిత్యం తింటే జుట్టు రాల‌డం à°¸‌à°®‌స్య నుంచి à°¤‌ప్పించుకోవ‌చ్చు&period; అవిసె గింజ‌లు&comma; పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను నిత్యం తింటున్న జుట్టు రాల‌డం à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు&comma; విట‌మిన్ ఇ&comma; జింక్‌&comma; సెలీనియం వెంట్రుక‌à°² సంర‌క్ష‌à°£‌కు తోడ్ప‌డుతాయి&period; జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts