హెల్త్ టిప్స్

మీరు రోజూ తినే ఆహారంలో ఫైబ‌ర్ ఉండాలా.. అయితే వీటిని తినండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">వయసు పెరిగే కొద్ది జీవప్రక్రియ వేగం తగ్గుతుంది&period; అయితే పీచు పదార్ధాల‌ను ఆహారంలో అధికంగా చేర్చి తింటే ఈ అసమతుల్యత సరి చేసుకుంటుంది&period; అందుకుగాను తేలికగా ఆచరించే కొన్ని మార్గాలు చూడండి&period; మొక్కజొన్న కండె&comma; మామిడి పండు వంటి వాటిలో పీచు అధికం&period; మామిడిపండు టెంక వరకు పూర్తిగా తినేయండి&period; మొక్కజొన్న కండెలు పొత్తులు వలిచి తేలికగా నమిలేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రొటీన్&comma; ఫైబర్ అధికంగా వుండే బఠాణీలు&comma; మొక్కజొన్న గింజలతో చిరుతిండి పదార్ధాలు తయారు చేయండి&period; వాటిని బాగా దంచి సూప్ తయారు చేసి తాగితే రుచికరంగా వుంటుంది&period; ఆరెంజ్ లలో పీచు బాగా వుంటుంది&period; వీటి తొనలపై వుండే పీచు తీయకుండా తొక్క వరకు తీసి తినండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88689 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;foods-2&period;jpg" alt&equals;"take these foods if you want fiber daily " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదా బ్రెడ్ కు బదులుగా గోధుమ&comma; బ్రౌన్ బ్రెడ్&comma; బిస్కట్లు&comma; మాల్ట్ వంటివి తినండి&period; గింజలను పౌడర్ గా పట్టించి రొట్టెలుగా కూడా తయారు చేయవచ్చు&period; మాంసం తినటం తగ్గించండి&period; తాజా కూరగాయలు&comma; పండ్లు&comma; కాయలు తినేయండి&period; పండ్ల రసాలు&comma; సలాడ్లు అధికంగా ఆహారంలో చేరిస్తే&comma; స్లిమ్ గా ఆరోగ్యంగా వుంటారనేది గుర్తించండి&period; ఏ రోజుకారోజు ఆహార ప్రణాళిక మెగురుపరుస్తూ అదనపు శారీరక బరువు తగ్గించుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts