హెల్త్ టిప్స్

ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారా..ఈ నిజం తెలిస్తే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుత బిజీ ప్రపంచంలో కనీసం రోజుకోసారైనా ప్రకృతిని ఆస్వాదించేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారని చెప్పవచ్చు&period; ఇక పెద్దపెద్ద పట్టణాల్లో ఈ సమస్య మరీ ఎక్కువైంది&period;దీంతో చాలామంది కాస్త రిలాక్స్ కావడానికి ఏసీలనే ఆశ్రయిస్తున్నారు&period; కొంతమంది ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు&period; ఏసీలో ఉంటే తాత్కాలిక ఉపశమనాన్ని పొందవచ్చు కానీ అనర్ధాలు కలిగిస్తుందని చాలామంది గ్రహించలేకపోతున్నారు&period; మరి ఏసీ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమంది కార్ డోర్స్ మూసి ఉన్నటువంటి ఏసీల్లో ఎక్కువసేపు గడపడం వల్ల అందులో ఉండే సూక్ష్మజీవులు ఎటు వెళ్లలేక అక్కడే తిరుగుతూ ఉంటాయి&period; దీనివల్ల ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి&period; దీంతో శ్వాస సంబంధమైన వ్యాధులు తలెత్తుంటాయి&period; కాబట్టి ప్రతి మనిషి రెండు గంటలకు ఒకసారి అయినా మామూలు వాతావరణంలో గడపాలని అంటున్నారు వైద్య నిపుణులు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88693 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;ac&period;jpg" alt&equals;"why you should not spend more time in ac " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమంది ఎక్కువ సమయం ఏసీలో ఉండటం వల్ల ఎప్పుడైనా ఓసారి బయటి వాతావరణంలోకి వస్తే ఎండవేడిని తట్టుకోలేక వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది&period; కాబట్టి ఎక్కువ సమయం ఏసీలో గడిపే వారికి తేమ à°µ‌ల్ల‌ చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది&period; అలాంటి సమస్యలు ఉన్నవారు మాయిశ్చరైజ‌ర్‌ వాడితే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమంది ఎక్కువసేపు ఏసీలో పనిచేయడం వల్ల పని ముగిసే సమయానికి తీవ్రమైన తలనొప్పి&comma; అలసటతో బాధపడుతున్నారట&period; ఎక్కువసేపు ఏసీ కారణంగా&comma; చలి వల్ల కండరాలకు తగినంత రక్త ప్రసరణ జరగక అలసట వస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts