అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

డ‌యాబెటిస్‌ను నిరోధించే ప‌దార్థం.. క‌నిపెట్టిన శాస్త్ర‌వేత్త‌లు..

<p style&equals;"text-align&colon; justify&semi;">సెయింట్ లూయీస్ లోని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చర్లు ఇటీవలే ఒక పరిశోధనలో నికోఇనమైడ్ మోనోన్యూక్లియోటైడ్ అనే పదార్ధాన్ని కనుగొన్నారు&period; ఇది డయాబెటీస్ వ్యాధిని నివారించటంలోను&comma; నిరోధించటంలోను అమోఘంగా పని చేస్తుందని వెల్లడించారు&period; వీరు తమ పరిశోధనలలో డయాబెటీస్ ఎలుకలను ఉపయోగించారు&period; వాటిలోని బ్లడ్ షుగర్ మెటబాలిజం సాధారణంగా వున్నట్లు కనుగొన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వైద్యం చేయబడిన ఆడ డయాబెటిక్ ఎలుకలు సాధారణమైన గ్లూకోజ్ టాలరెన్స్ కలిగి వున్నాయని మగ ఎలుకలలో కొంత ప్రభావం చూపిందని వీరు వెల్లడించారు&period; ఈ వైద్యం చాలా అపురూపమైనదని డయాబెటిక్ లక్షణాలను కనీసం ఎలుకలలో త్వరగా పోగొడుతోందని రీసెర్చర్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88685 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;diabetes-8&period;jpg" alt&equals;"scientists developed new material that can prevent diabetes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పరిశోధనా ఫలితాలు ఈ పదార్ధాన్ని ఒక రోజువారీ విటమిన్ వలే వాడేలా తయారు చేస్తున్నాయని దీనితో టైప్ 2 డయాబెటీస్ నివారణ సాధ్యమని వీరు తెలిపారు&period; అయితే&comma; డయాబెటీస్ రోగులపై దీనిని ఇంకా ప్రయోగించాల్సిన అవసరం వున్నదని&comma; తమ పరిశోధనలు విజయవంతమైతే&comma; డయాబెటీస్ వ్యాధితో బాధపడే మిలియన్ల జనాభాకు ఊరట కలుగగలదని వీరు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts