హెల్త్ టిప్స్

Remedy For Fat : రోజూ ఉద‌యం దీన్ని తాగండి.. శ‌రీరంలో కొవ్వు అన్న‌దే ఉండ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Remedy For Fat &colon; ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితులు&comma; ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం&comma; వ్యాయామం చేయకపోవటం&comma; ఎక్కువసేపు కూర్చొని ఉండటం&comma; ఒత్తిడి వంటి కారణాలతో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు&period; బరువు పెరగటం అనేది చాలా స్పీడ్ గా జరుగుతుంది&period; అదే తగ్గాలంటే చాలా కష్టం&period; దాంతో మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ మీద ఆసక్తి పెరుగుతుంది&period; ఆ ప్రొడక్ట్స్ వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి&period; అలా కాకుండా కాస్త శ్రద్ద పెట్టి ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గవచ్చు&period; ఈ రెమిడీలో మూడు à°ª‌దార్థాల‌ను ఉప‌యోగించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పది నుంచి 12 తులసి ఆకులను శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేయాలి&period; ఆ తర్వాత అర స్పూన్ వాము&comma; నాలుగు మిరియాలు వేసి మెత్తని పేస్ట్ గా చేసి పక్కన పెట్టుకోవాలి&period; పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి దానిలో పైన తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి&period; ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి ప్రతిరోజు ఉదయం సమయంలో తీసుకుంటే శరీరంలో విషాలు అన్ని బయటకు పోతాయి&period; అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోయి అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు&period; ముఖ్యంగా ఈ సీజన్లో మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచి దగ్గు&comma; జలుబు&comma; గొంతు నొప్పి&comma; గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68799 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;remedy-for-fat&period;jpg" alt&equals;"take this daily to reduce fat " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒత్తిడి&comma; డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి&period; కాస్త ఒత్తిడిగా ఉన్నప్పుడు తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది&period; తులసి ఆకులు&comma; మిరియాలు&comma; వాము ఈ మూడు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి&period; కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి ఈ రెమిడీని ఫాలో అయితే మంచి ప్రయోజనం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts