హెల్త్ టిప్స్

Kidney Stones : ఈ పొడిని రోజుకు 3 సార్లు తాగితే కిడ్నీ స్టోన్లు క‌రిగిపోతాయి.. మ‌ళ్లీ రానే రావు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kidney Stones &colon; నేడు à°®‌à°¨ దేశంలో అధిక శాతం మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న వ్యాధుల్లో కిడ్నీ స్టోన్లు కూడా ఒక‌టి&period; ఇవి చాలా మందిలో ఏర్పడుతున్నాయి&period; చిన్నా పెద్దా తేడా లేకుండా కిడ్నీ స్టోన్లు అంద‌రిలోనూ à°µ‌స్తున్నాయి&period; ఇందుకు కార‌ణాలు కూడా అనేకం ఉంటున్నాయి&period; అయితే ఎలా à°µ‌చ్చినా కిడ్నీ స్టోన్లు ఒక‌సారి ఏర్ప‌డితే క‌నుక జాగ్ర‌త్త à°µ‌హించాల్సిందే&period; ఎందుకంటే ఏదైనా పద్ధ‌తిలో వాటిని కరిగించుకున్నా అవి తిరిగి à°®‌ళ్లీ à°µ‌స్తాయి&period; క‌నుక వాటి విష‌యంలో జాగ్ర‌త్త à°ª‌డాల్సిందే&period; అయితే కింద చెప్పిన ఓ à°ª‌à°µ‌ర్‌ఫుల్ టిప్‌ను పాటిస్తే దాంతో కిడ్నీ స్టోన్లు ఇక à°°‌మ్మ‌న్నా రావు&period; అంత ఎఫెక్టివ్‌గా ఈ చిట్కా à°ª‌నిచేస్తుంది&period; à°®‌à°°‌దేమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు ఎక్క‌à°¡ చూసినా పుచ్చ‌కాయ‌లు ఏడాది పొడ‌వునా క‌నిపిస్తుంటాయి&period; వేడి వేడి వాతావ‌à°°‌ణంలో చ‌ల్ల‌ని పుచ్చ‌కాయ‌à°²‌ను తింటూ జ‌నాలు ఆస్వాదింటారు&period; అయితే పుచ్చ‌కాయ‌à°²‌ను తిన్నాక ఎవ‌రైనా వాటిల్లో ఉండే గింజ‌à°²‌ను పారేస్తారు&period; కానీ అలా చేయ‌రాదు&period; ఎందుకంటే కిడ్నీ స్టోన్ల‌ను కరిగించే à°¶‌క్తి పుచ్చ‌కాయ గింజ‌à°²‌కు ఉంటుంది à°®‌à°°à°¿&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57317 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;kidney-stones-1&period;jpg" alt&equals;"take this powder to dissolve kidney stones " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుచ్చ‌కాయ గింజ‌à°²‌ను సేక‌రించి వాటిని ఎండబెట్టి పొడి చేసుకోవాలి&period; ఈ పొడిని నీటిలో కలుపుకుని రోజుకి మూడుసార్లు చొప్పున కొన్నిరోజుల పాటు తాగితే మంచి ఫలితాన్ని పొంచవచ్చని ఆయుర్వేదం చెబుతోంది&period; దీని à°µ‌ల్ల కిడ్నీ స్టోన్లు త్వ‌à°°‌గా క‌రిగిపోతాయ‌ట‌&period; అంతేకాదు ఇక‌పై ఆ స్టోన్లు à°®‌ళ్లీ à°µ‌చ్చే అవ‌కాశం ఉండ‌à°¦‌ని కూడా ఆయుర్వేదం చెబుతోంది&period; అలాగే పుచ్చకాయ లోపల అడుగున ఉండే తెల్లని పదార్థాన్ని శరీరంలో ఫంగస్ ఉన్న ప్రాంతంలో అప్లయ్ చేస్తే క్రమేపీ దాని బారినుంచి కూడా బయటపడవచ్చు&period; కనుక ఈ సారి పుచ్చ‌కాయ‌ను తిన్న‌ప్పుడు దాంట్లో ఉండే గింజ‌లు&comma; పుచ్చ‌కాయ‌లో ఉండే తెల్ల‌ని à°ª‌దార్థాన్ని పారేయ‌కండి&period; వాటితో పైన చెప్పిన విధంగా ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌వచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts