హెల్త్ టిప్స్

Kidneys : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kidneys &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో కిడ్నీలు చాలా ముఖ్య‌పాత్ర పోషిస్తాయి&period; à°®‌à°¨ à°¶‌రీరంలో చేరే వ్య‌ర్థాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మూత్రం రూపంలో à°¬‌à°¯‌ట‌కు పంపుతాయి&period; అందువ‌ల్ల ఇవి నిరంత‌రాయంగా పనిచేస్తూనే ఉంటాయి&period; క‌నుక వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి&period; అందుకు గాను కింద తెలిపిన ఆహారాలు à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; పాల‌కూర‌లో విట‌మిన్లు ఎ&comma; సి&comma; కె&comma; ఐర‌న్‌&comma; మెగ్నిషియం&comma; ఫోలేట్‌లు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; క‌నుక à°¤‌à°°‌చూ పాల‌కూర‌ను తింటుండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; పైనాపిల్ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి కిడ్నీల‌ను à°°‌క్షిస్తుంది&period; కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54121 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;kidneys-3&period;jpg" alt&equals;"taking these foods daily can keep kidneys healthy " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; క్యాప్సికంలో విట‌మిన్ సి&comma; యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; ఇవి కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; కాలిఫ్ల‌à°µ‌ర్ లో ఫోలేట్‌&comma; విట‌మిన్ సి&comma; ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి&period; ఇవి కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; వెల్లుల్లిలో పొటాషియం&comma; ఫాస్ఫ‌à°°‌స్ లు అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల వెల్లుల్లిని à°¤‌à°°‌చూ తీసుకుంటే కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; రోజూ బార్లీ నీళ్ల‌ను తాగ‌డం వల్ల కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి&period; కిడ్నీ స్టోన్ల‌ను క‌రిగించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts