హెల్త్ టిప్స్

వ‌య‌స్సు క‌న‌బ‌డ‌నీయ‌కుండా చేసే ఆహారాలు ఇవి.. త‌ర‌చూ తినాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని ఆహారపదార్థాలు వయసు కనిపించనీయకుండా చర్మం మెరిసేలా చేస్తాయి&period; అవి నిత్యయవ్వనంగా మార్చే కొలాజెన్ ఆహారాలు&period;&period; విటమిన్‌ ఎ&comma; బీటా కెరాటిన్‌లు వయసు ఛాయలు రాకుండా చర్మాన్ని కాపాడతాయి&period; ఇవి పాలకూరలో పుష్కలంగా ఉంటాయి&period; దీనిని రోజూ ఆహారంలో తీసుకుంటే నలభైలలో కూడా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది&period; చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సబ్జాగింజలు ముందుంటాయి&period; ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి&period; రోజూ ఒక స్పూను సబ్జాగింజల్ని తింటే చర్మం యౌవనంగా ఉంటుంది&period; ట‌మాటాల‌లో లైకోపీన్‌ చర్మానికి మంచి మెరుపుని అందిస్తుంది&period; ఇందులో యాంటీ ఏజింగ్‌ లక్షణాలు చాలా ఎక్కువ&period; కాలుష్యం నుంచి&comma; హానికారక సూర్యకిరణాల నుంచి లైకోపీన్‌ కాపాడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మ సౌందర్యానికి ఎంతో అవసరమయ్యే విటమిన్‌ ఇ&comma; యాంటీ ఆక్సిడెంట్లు బాదం పలుకుల్లో పుష్కలంగా ఉంటాయి&period; రోజూ నాలుగు బాదం పలుకుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన తింటే మంచిది&period; బ్లూ బెర్రీస్ లో ఉండే యాంటిఆక్సిడెంట్స్&&num;8230&semi; కణాలు ఆక్సిజన్‌ను ఉపయోగించుకున్న తరవాత విసర్జించిన ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే హానిని రిపెయిర్ చేయటానికి ఉపయోగపడతాయి&period; ఇవి సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల కొలాజెన్ ఉత్పత్తి పెంచవచ్చు&period; కిస్‌మిస్&comma; టమాటా&comma; వెల్లుల్లి&comma; ద్రాక్ష‌&comma; పప్పుదినుసులు&comma; సోయా&comma; గ్రీన్ టీ&comma; పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73021 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;beauty-2&period;jpg" alt&equals;"taking these foods hides your age " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోయా ప్రొడక్ట్ లో కూడా విటమిన్ సి తో పాటు జింక్ కూడా అధికంగా ఉంటుంది&period; సోయా మిక్క్ మొటిమలు&comma; మచ్చలు పోగొట్టి&comma; చర్మసమస్యలను దూరం చేస్తుంది&period; నిర్జీవమైన చర్మాన్ని తాజాగా చేసి ఫ్రెష్ గా మార్చుతుంది&period; కాబట్టి సోయాబేస్డ్ ప్రొడక్ట్ &comma; సోయా పాలు తాగడం మంచిది&period; క్యారెట్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది&period; ఇంకా ఇందులో ఉండే బీటా కెరోటీన్‌ అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు ఇవ్వటంతో పాటు చర్మానికి&comma; కురులకు మంచి ప్రయోజనాలను చేకూర్చుతాయి&period; కాబట్టి మెరిసేటటువంటి చర్మ సౌందర్యం పొందాలనుకుంటే ప్రతి రోజూ క్యారెట్ తినడం కానీ&comma; లేదా క్యారెట్ జ్యూస్ తాగడం కానీ చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీర‌ దోసకాయను తొక్కుతో తినడం మంచిది&period; తొక్కులో విటమిన్‌ &&num;8216&semi;కె&&num;8217&semi; సమృద్ధిగా ఉంటుంది&period; చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కులో వుంది&period; దోసకాయ మంచిది కదా అని ఊరగాయల రూపంలో తినకూడదు&period; కీరదోసకాయ రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు పోతాయి&period; ముఖానికి రిఫ్రెషనరా అరటిపండును చర్మ సంరక్షణకు గ్రేట్ మాయిశ్చరైజర్ అని చెప్పవచ్చు&period; బనానా మాయిశ్చరైజర్ తో ముఖానికి రిఫ్రెష్‌నెస్ వస్తుంది&period; ఆరెంజ్ లో సి విటమిన్ అధికంగా ఉంటుంది&period; ఇది చర్మాన్ని బాగా ఉపయోగపడుతుంది&period; సి విటమిన్ చర్మానికి మంచి మెరుగును అందిస్తుంది&period; విటమిన్ ఇ&comma; ఎ&comma; సి &period; కొలాజెన్ ఉత్పత్తికి&comma; మెయింటెన్ చేయటానికి సహాయపడే వీటిని తినే ఆహారం ద్వారా సులువుగా శరీరానికి అందించవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts