హెల్త్ టిప్స్

ఇవి రెండూ మీకు ఇష్ట‌మైన ఆహారాలే.. గుండెకు ఎంతో మేలు చేస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు అధికంగా ప్రేమించే వ్యక్తులకు ఇష్టంగా ఏదో ఒక ఆహారాన్ని తినిపిస్తూ వుండటం సహజం&period; దానికిగల కారణం వారిపై మనకు వుండే హృదయపూర్వక ప్రేమ మాత్రమే&period; ఇప్పటికే డార్క్ చాక్లెట్&comma; రెడ్ వైన్ రెండూ కూడా గుండెకు మేలు చేస్తాయని అనేక పరిశోధనలు నిరూపించాయి&period; అయితే&comma; తాజాగా చేసిన ఒక స్టడీలో డార్క్ చాక్లెట్&comma; రెడ్ వైన్&comma; ఈ రెండూ కూడా ప్రేమకు ప్రతిరూపాలని వాస్తవమైన ఆహారమని రీసెర్చర్లు చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెడ్ వైన్&comma; డార్క్ చాకోలేట్ లలో కోకో 70 శాతం పైగా వుంటుందని&comma; డార్క్ చాక్లెట్ లో రిస్విరేట్రల్ అనే పదార్ధం అధికమని ఈ పదార్ధం రక్తంలోని షుగర్ స్ధాయిని తగినట్లుగా తగ్గిస్తుందని తెలిపారు&period; రెడ్ వైన్ లో కూడా కేటే ఛిన్స్ అనే పదార్ధం శరీరానికవసరమైన మంచి కొల్లెస్టరాల్ ను పెంచుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87391 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;heart-health-1&period;jpg" alt&equals;"these are your favorite foods best for heart health " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కనుక రెడ్ వైన్ మరియు డార్క్ చాకోలేట్&comma; రెండూ కూడా గుండెకు చాలా మంచి ఆహారాలని గొట్టిలీబ్ మెమోరియల్ హాస్పిటల్ రీసెర్చర్ సుసన్ ఆఫ్రియా వెల్లడించారు&period; రెడ్ వైన్&comma; డార్క్ చాక్లెట్ లు రెండూ కూడా మార్కెట్ లో తేలికగా లభ్యమయ్యేవే&period; కనుక మీ కిష్టమైన వారికి ఇకపై ఈ తినుబండారాలు ఇచ్చి మీ ప్రేమను పంచుతూ వారికి గుండె సంబంధిత సమస్యలు లేకుండా చేయొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts