వైద్య విజ్ఞానం

మీకు షుగ‌ర్ ఉందా.. అయితే ఏ కార‌ణం వ‌ల్ల వ‌చ్చిందో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">షుగర్ వ్యాధి రావటమనేది శరీరంలోని మెటబాలిక్ డిజార్డర్ కు నిదర్శనంగా చెపుతారు&period; టైప్ 2 డయాబెటీస్ రావటానికి తాజాగా ఏర్పడుతున్న సమస్యలైన &&num;8230&semi;అధిక బరువు&comma; శారీరక శ్రమ లేకుండుట&comma; సరైన ఆహారం తినకుండుట&comma; ఒత్తిడి&comma; నగర జీవనం వంటివిగా నిపుణులు చెపుతున్నారు&period; శరీరంలో అధిక కొవ్వు కారణంగా పురుషులలో 64 శాతం మహిళలలో 77 శాతం షుగర్ వ్యాధి వస్తోంది&period; షుగర్ తో తీపి చేసిన కూల్ డ్రింక్ లు&comma; ఇతర తీపి పదార్ధాలు&comma; ఆహారాలలో కొవ్వు ప్రధాన కారణాలుగా చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టైప్ 2 డయాబెటీస్ లో వంశానుగత మనేది తక్కువగా మాత్రమే ప్రభావం చూపుతోంది&period; 2011 నాటివరకు సుమారు 36 పైగా జీన్స్ మాత్రమే టైప్ 2 డయాబెటీస్ కు కారణమని పరిశోధకులు చెపుతున్నారు&period; ఈ జీన్స్ అన్నీ కలిపి 10 శాతం మాత్రమే వంశానుగతంగా డయాబెటీస్ వ్యాధి తెప్పిస్తున్నాయని వెల్లడైంది&period; చిన్న వయసు వారిలో జీన్స్ కారణంగా వచ్చే డయాబెటీస్ 1 నుండి 5 శాతం మాత్రమేగా వెల్లడైంది&period; డయాబెటీస్ వ్యాధి రావటానికి అనేక మందులు&comma; ఆరోగ్య సమస్యలు కూడా దోహదం చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87395 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;diabetes-3&period;jpg" alt&equals;"if you have diabetes know how you got that " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్లూకోకార్టికాయిడ్స్&comma; ధయాటైడ్స్&comma; బేటా అడ్రెనర్జిక్ ఎగోనిస్ట్&comma; ఆల్ఫా ఇంటర్ ఫెరాన్ వండి మెడిసిన్ లు గతంలో గర్భవతులైనపుడు వుండే డయాబెటీస్ కారణంగా వారి పిల్లలకు తర్వాతి భవిష్యత్తులో టైప్ 2 డయాబెటీస్ రావడం జరుగుతోంది&period; ఆరోగ్య సమస్యలంటే&comma; క్రషింగ్ సిండ్రోమ్&comma; హైపర్ ధైరాయిడిజం&comma; ఫోక్రోమోసిటోమా&comma; ఇతరంగా కొన్ని కేన్సర్స్ కారణంగాను&comma; టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా వుండటం వలన కూడా టైప్ 2 డయాబెటీస్ వ్యాధి కలుగుతోందని డయాబెటీస్ నిపుణులు తెలుపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts