Garlic : వెల్లుల్లిని తినాల్సింది ఇలా.. 99 శాతం మందికి తెలియ‌ని నిజం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Garlic &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల్లో కొలెస్ట్రాల్ కూడా ఒక‌టి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి రోజూ 300మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ అవ‌à°¸‌à°°‌à°®‌వుతుంది&period; క‌à°£‌నిర్మాణానికి&comma; పైత్య à°°‌సం à°¤‌యారీకి&comma; హార్మోన్ల ఉత్ప‌త్తికి&comma; విట‌మిన్ à°¡à°¿ à°¤‌యారీకి ఇలా అనేక à°°‌కాలుగా à°®‌à°¨ à°¶‌రీరానికి కొలెస్ట్రాల్ అవ‌à°¸‌à°°‌à°®‌వుతుంది&period; ఈ కొలెస్ట్రాల్ ను à°®‌à°¨ à°¶‌రీరం కాలేయంలో à°¤‌యారు చేసుకుంటుంది&period; à°¬‌à°¯‌ట నుండి ఆహారాల ద్వారా à°¶‌రీరానికి à°®‌నం కొలెస్ట్రాల్ ను అందించే అవ‌à°¸‌రం లేదు&period; కానీ à°®‌నం రెండు à°°‌కాలుగా కొలెస్ట్రాల్ ను తీసుకుంటున్నాము&period; ఒక‌టి à°®‌నం తీసుకునే ఆహారాల కార‌ణంగా à°®‌à°¨ à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ à°¤‌యారువుతుంది&period; ఒక రెండోవ‌ది నేరుగా కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం&period; à°®‌à°¨ à°¶‌రీరం à°¤‌యారు చేసుకునే కొలెస్ట్రాలే à°®‌à°¨‌కు à°¸‌రిపోతుంది&period; à°®‌నం ఆహారాల ద్వారా తీసుకునే కొలెస్ట్రాల్ అద‌నంగా à°®‌à°¨ à°¶‌రీరంలో పేరుకుపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°¶‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను క‌రిగించ‌డంలో వెల్లుల్లి రెబ్బ‌లు à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయప‌à°¡‌తాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌లో చాలా మందికి తెలుసు&period; à°¶‌రీరంలో అద‌నంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను క‌రిగించుకోవ‌డానికి గానూ వెల్లుల్లిని à°ª‌à°°‌గ‌డుపున తింటూ ఉంటారు&period; వెల్లుల్లి à°°‌సాన్ని తీసుకుని తాగుతూ ఉంటారు&period; వంట‌ల్లో వెల్లుల్లిని వాడుతూ ఉంటారు&period; వెల్లుల్లిని తీసుకోవ‌డం à°µ‌ల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయ‌నేది వాస్త‌à°µ‌మే&period; దీనిని నిపుణులు కూడా పరిశోధ‌à°¨‌à°² ద్వారా వెల్ల‌డించారు&period; అయితే వెల్లుల్లి అనేది ఔష‌ధం&period; దీనిని ఎక్కువ‌గా వాడ‌లేము&period; అలాగే వెల్లుల్లిని వాడిన‌ప్ప‌టికి చాలా మందిలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటున్నాయి&period; క‌నుక కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్న‌వారు వెల్లుల్లిని వాడిన‌ప్ప‌టికి ఆహారంలో మార్పులు చేసుకోవ‌డం చాలా అవ‌à°¸‌à°°à°®‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45394" aria-describedby&equals;"caption-attachment-45394" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45394 size-full" title&equals;"Garlic &colon; వెల్లుల్లిని తినాల్సింది ఇలా&period;&period; 99 శాతం మందికి తెలియ‌ని నిజం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;garlic&period;jpg" alt&equals;"this is how you have to take Garlic " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45394" class&equals;"wp-caption-text">Garlic<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్బోహైడ్రేట్స్ క‌లిగిన ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం&comma; కూర్చుని à°ª‌ని చేయ‌డం&comma; మాంసాహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు విప‌రీతంగా పెరిగిపోతూ ఉంటాయి&period; వెల్లుల్లిని తీసుకున్న‌ప్ప‌టికి కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గ‌క చాలా మంది గుండె జ‌బ్బుల బారిన à°ª‌డుతున్నారు&period; కొలెస్ట్రాల్ ను క‌రిగించ‌డంలో వెల్లుల్లి పాత్ర చాలా చిన్న‌ది&period; వెల్లుల్లి తీసుకుంటున్న వారు కూడా గుండె జ‌బ్బుల బారిన à°ª‌డుతున్నారు&period; వెల్లుల్లి కొలెస్ట్రాల్ ను క‌రిగించ‌డంలో అంత ఎక్కువ‌గా ఉప‌యోగ‌à°ª‌à°¡‌à°¦‌ని నిపుణులు చెబుతున్నారు&period; చాలా మంది వెల్లుల్లిని తీసుకుంటూనే కొలెస్ట్రాల్ క‌లిగిన ఆహారాల‌ను తీసుకుంటున్నారు&period; దీంతో వెల్లుల్లిని తీసుకున్న‌ప్ప‌టికి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; క‌నుక కొలెస్ట్రాల్ ను క‌రిగించ‌డంలో వెల్లుల్లి పాత్ర చాలా చిన్న‌à°¦‌ని à°®‌నం గ్ర‌హించాలి&period; ముఖ్యంగా à°®‌నం à°®‌à°¨ ఆహారంలో మార్పులు చేసుకోవాలి&period; అప్పుడే à°®‌నం గుండె జ‌బ్బుల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటామ‌ని&comma; అధిక కొలెస్ట్రాల్ à°¸‌à°®‌స్య à°¤‌లెత్త‌కుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts